MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్

Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్

అక్కినేని వారి కోడలు అనేది ఒక  హోదా, అదే సమయంలో బాధ్యత కూడా. నాగ చైతన్య నుండి విడిపోయిన సమంత ఆ కుటుంబానికి దూరమైంది. పరిశ్రమలో ఓ పెద్ద ఫ్యామిలీ కోడలు అనే గౌరవం కోల్పోయారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 21 2021, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


హోదా, స్టేటస్, గౌరవం.. ఇవేమి సమంత (Samantha) పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత కూడా ఆమె అలవాట్లు, అభిరుచులలో పెద్దగా వచ్చిన మార్పు లేదు. అయితే ఆ ఫ్యామిలీ మెంబర్ గా హద్దుల్లో ఉంటూ పద్ధతులు పాటించాలనే నియమం మాత్రం పెట్టుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక ప్రస్తుత విషయానికి వస్తే సమంత ఓ ఫ్రీ బర్త్. ఇప్పుడు ఆమె నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. వచ్చిన ఆఫర్స్ లో నటించవచ్చు. అది బోల్డ్ అయినా, గ్లామర్ రోల్ అయినా. సమంత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది కూడా. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప (Pushpa) మూవీలో ఆమె మొదటిసారి ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నారు.

38

ఐటెం సాంగ్ లో హీరోయిన్స్ ని దర్శకులు ఎలా చూపిస్తారో మనందరికీ తెలిసింది. మితిమీరిన స్కిన్ షో, బోల్డ్ లుక్ లో ఐటెం భామలు కనిపించాల్సి ఉంటుంది. తన సినిమాలలో ఐటెం హీరోయిన్స్ ని హాట్ గా చూపించడంలో సుకుమార్ ఆరితేరాడు. దీనితో సమంత అసలు ఏ రేంజ్ ఎక్స్ పోజ్ చేయనుందనే చర్చ అప్పుడే మొదలైంది. 
 

48

అయితే సమంత ఈ విషయంలో ఏ మాత్రం తగ్గదని, అక్కడ కూడా తన మార్క్ క్రియేట్ చేస్తుందని అనడంలో సందేహం లేదు.  ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేస్తున్న ఫోటో షూట్ దీనికి ఉదాహరణ. ఈ మధ్య వరుసగా సమంత బోల్డ్ అండ్ స్టైలిష్ ఫోటో షూట్స్ తో కాకరేపుతున్నారు. 

58

తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో నాభి, నడుము చూపిస్తూ ఫోటో షూట్ చేసింది. అందమైన గ్లామర్ స్పాట్స్ కనిపించేలా డిజైన్ చేసిన డ్రెస్ సమంతను సూపర్ గ్లామరస్ గా మార్చేసింది. ఆమె లుక్ ఫియర్ లెస్ యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది.
 

68
samantha

samantha

 
సమంతను ఇంత అందంగా మార్చేస్తుంది ఎవరో కాదు. ఆమె క్లోజ్ ఫ్రెండ్ ప్రీతమ్ జుకల్కర్ (Preetham jukalker). సమంత పర్సనల్ స్టైలిస్ట్ గా చాలా కాలంగా పని చేస్తున్న ప్రీతమ్ ఆమె కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేస్తున్నాడు. అద్భుతమైన ఆ డ్రెస్ లో సమంతపై ఆయనకున్న అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. 

78

ఇక సమంత విడాకుల విషయంలో ప్రీతమ్ జుకల్కర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రీతమ్ తో సమంతకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే సమంత-చైతన్య (Naga chaitanya) కు మధ్య విబేధాలు తలెత్తాయని, కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్న ప్రీతమ్, అవన్నీ అపోహలంటూ స్పష్టత ఇచ్చారు.

88

ఏది ఏమైనా బ్రేకప్ బాధ నుండి బయటపడ్డ సమంత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఆమె కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఆమెకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved