MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha : షాకిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటో షూట్.. దారుణంగా ట్రోలింగ్

Samantha : షాకిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటో షూట్.. దారుణంగా ట్రోలింగ్

తాజాగా సమంత చేసిన ఫోటో షూట్ అభిమానులకు, నెటిజన్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఉంది. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 07 2024, 10:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.  దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. 

37

 అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమంత ఇప్పటికి తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేందుకు చికిత్స తీసుకుంటోంది. 

47

దీనితో సమంత త్వరగా ఫుల్ ఎనేర్జితో కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. ఇటీవల సమంత అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఆ లైవ్ సెషన్ లో సమంత ముఖంలో మార్పులు కనిపించాయి. 

57

  మీ స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది. దీనితో ఓ అభిమాని మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది

67

. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్ పై ఇలా పడుతోంది అని సమంత తెలిపింది. మయో సైటిస్ నుంచి సామ్ కోలుకున్నప్పటికీ దాని నుంచి పూర్తిగా బయట పడలేదు. అయితే ఇప్పుడిప్పుడే సమంత కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన ఫోటో షూట్ అభిమానులకు, నెటిజన్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఉంది. 

77

ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది. అయితే సమంత గ్లామర్ ఒలకబోసినా ఆమె అందానికి మంత్రముగ్దులు అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ ఫోటో షూట్ లో సమంత డిఫెరెంట్ లుక్ ట్రై చేసినట్లుంది. కానీ సమంత ప్రయత్నం బెడిసికొట్టింది. సమంత లుక్ చూస్తూ ఇదేంటి ఇంత దారుణంగా ఉంది.. సమంత నేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి
Recommended image3
Priyanka Chopra Photos: వారణాసి షూటింగ్ బ్రేక్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న పని ఇదే..ఇంటర్నెట్ లో తుఫాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved