వైట్ టి షర్ట్, టోర్న్ జీన్స్ టీజింగ్ ఫోజులతో చంపేస్తున్న సమంత

First Published Dec 5, 2020, 10:40 PM IST

లక్కీ లేడీ సమంత వైట్ టీ షర్ట్, టోర్న్ జీన్స్ లో టీజింగ్ ఫోజులిచ్చారు. ఓ సంస్థ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న సమంత, పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ లో గ్లామర్ తో కేకపెట్టించారు. సమంత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సమంత పూర్తి వెజిటేరియన్ గా మారిపోయారు. ఆరోగ్యం, అందం కావాలంటే తాజా కూరగాయలు, పండ్లు తినాలనే కాన్సెప్ట్ ని గట్టినా నమ్మడమే కాకుండా ఫాలో అవుతున్నారు. సమంత కొన్నాళ్లుగా తన ఇంటి గార్డెన్ ఏరియాలో తాజా కూరగాయలు పండిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అర్బన్ కిసాన్ అనే ఓ ఫార్మింగ్ కంపెనీని సందర్శించిన సమంత, వారి ఫార్మింగ్ విధానాన్ని ఎంతగానో ఇష్టపడ్డారట. అర్బన్ కిసాన్ ఫార్మింగ్ విధానం బాగా నచ్చడంతో ఆ సంస్థను ప్రోమోట్ చేశారు. దాని కోసం ఆ సంస్థ లోగో ఉన్న వైట్ టీ షర్ట్ లో నాటీ ఫోజులిచ్చారు.

కొన్నాళ్లుగా సమంత ఫిట్నెస్ పై పూర్తి శ్రద్ధ పెట్టారు. కఠిన వ్యాయామాలు, యోగాసనాలు సమంత దిన చర్యలో భాగమైపోయాయి. మెరిసిపోయే శరీరం, నాజూకైన సౌష్టవం కోసం సమంత పర్ఫెక్ట్ లైఫ్ స్టయిల్ ఫాలో అవుతున్నారు.

ఇక ఈ మధ్యనే సమంత భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. దాదాపు వారం రోజులు పాటు అక్కడ ఈ జంట ఎంజాయ్ చేశారు. బీచ్ లలో సమంత లుక్స్ వైరల్ గా మారాయి.

కెరీర్ పరంగా సమంత హోస్టింగ్ పై దృష్టి పెట్టాడు. ఆహా యాప్ కోసం సమంత సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, చిరంజీవి, రానాలను సమంత ఇంటర్వ్యూ చేశారు.

మరోవైపు ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో త్వరలో ఫ్యామిలీ మెన్ 2 ప్రసారం కానుంది.

అలాగే ఓ తమిళ చిత్రంలో కూడా సమంత నటిస్తున్నారు. తెలుగులో మాత్రం సమంత ఇంత వరకు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేయలేదు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?