- Home
- Entertainment
- Samantha: ఇంద్ర ధనుస్సునే తన ఒంటిపై చుట్టుకున్నట్లు.. కలర్ ఫుల్ డ్రెస్సులో సమంత అందం చూశారా
Samantha: ఇంద్ర ధనుస్సునే తన ఒంటిపై చుట్టుకున్నట్లు.. కలర్ ఫుల్ డ్రెస్సులో సమంత అందం చూశారా
నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో సైతం సామ్ ఆఫర్స్ అందుకుంటోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో సైతం సామ్ ఆఫర్స్ అందుకుంటోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు.
సమంత నటించిన అసలైన చిత్రాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
అటు సినిమాల పరంగా, ఇటు సోషల్ మీడియాలో సమంత మామూలు బిజీగా లేదు. ఇటీవల సమంత ఇంస్టాగ్రామ్ ని గమనిస్తే మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ ఎక్స్ ఫోజింగ్ తో రెచ్చిపోతోంది.
ఇటీవల సమంత బికినీ టాప్ లో పిచ్చెక్కించే క్లీవేజ్ అందాలతో ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ, సినిమాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా సామ్ బిజీగా గడుపుతోంది.
తాజాగా సమంత వివిధ కాస్ట్యూమ్స్ లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారీ, చుడిదార్, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో సమంత కిక్కిచ్చే ఫోజులు ఇస్తోంది. సమంత కళ్ళు చెదిరే విధంగా కలర్ ఫుల్ డ్రెస్ లలో మత్తెక్కించే విధంగా ఫోజులు ఇస్తోంది.
సమంత సోషల్ మీడియాలో ఐకాన్ గా మారిపోయింది. వివిధ బ్రాండ్స్ ప్రమోషన్స్ కోసం సమంత ఇలా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనం ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియా పోస్ట్ కోసం సమంత భారీ స్థాయిలో రెమ్యునేషన్ అందుకుంటున్నట్లు టాక్.
సమంత నటిస్తున్న యశోద చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు లో రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో ఓ యువ హీరో సరసన సామ్ నటించేందుకు రెడీ అవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత రెమ్యునరేషన్ 3 కోట్ల పైమాటే అని అంటున్నారు. అయితే సమంత చేస్తున్న ఈ బోల్డ్ ఫోటో షూట్స్ వల్ల విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇటీవల సమంత హాట్ షో పెంచింది అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.