MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పీస్ ఫుల్ లోకేషన్ లో సామ్.. ఒంటిరిగా కూర్చొని రిలాక్స్ అవుతున్న స్టార్ హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

పీస్ ఫుల్ లోకేషన్ లో సామ్.. ఒంటిరిగా కూర్చొని రిలాక్స్ అవుతున్న స్టార్ హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. బ్యూటీఫుల్ లోకేషన్లను సందర్శిస్తూ రిలాక్స్ అవుతోంది. తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 05 2023, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సమయాన్ని తన పూర్తి ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఈమేరకు ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో సందడి చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేచర్ కు దగ్గరగా ఉంటూ ప్రశాంతతను పొందుతోంది. పని ఒత్తిడి, తదితర టెన్షన్ల కు దూరంగా ఉంటూ రిలాక్స్ అవుతోంది. ముఖ్యంగా తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నట్టు తెలుస్తోంది. 

36

ఈ సందర్భంగా సామ్ ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్ వస్తోంది. తను తిరిగి సాధారణ స్థితి వస్తున్నట్టుగా వరుస పోస్టుల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. త్వరతో కోలుకొని సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. 
 

46

తాజాగా తన వెకేషన్ నుంచి సామ్ కొన్నిచిత్రాలను పంచుకుంది. ప్రశాంత వాతావరణంలో సమయం గడుపుతున్నట్టుగా కనిపించింది. ఓ హోటల్ లోని పూల్ వద్ద ఒంటరిగా కూర్చొని రిలాక్స్ అవుతోంది. సింపుల్ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

56

అలాగే ఈ లేటెస్ట్ ఫొటోలను పంచుకుంటూ సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘బహుశా, బెస్ట్ టైం ఇంకా రావాల్సి ఉంది. అది మనం ఎప్పటికీ తెలుసుకోలేం’ అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. ఇది కోట్ తన జీవితాన్ని ఉద్ధేశించే పెట్టిందా? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
 

66

ఏదేమైనా సామ్ తన వెకేషన్ లో రిలాక్స్ అవుతున్నారు. మరింత జోష్ తో తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సామ్ - విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషీ’ వచ్చే నెల  1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు క్రేజీ వెబ్ సిరీస్ ‘సిటడెల్’ కూడా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image2
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Recommended image3
Pawan Kalyan : అఫిషియల్ గా పేరు మార్చుకున్న పవన్ కల్యాణ్ భార్య.. అన్నా లెజినోవా కొత్త పేరేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved