హాట్ హాట్ ఫోజులతో హీటు పుట్టిస్తున్న సమంత, మతిపోయే భంగిమలతో మత్తెక్కిస్తోంది.
సోషల్ మీడియలో సూపర్ యాక్టీవ్ గా ఉంటోంది స్టార్ హీరోయిన్ సమంత. హాట్ హాట్ ఫోజులతో పాటు హీటు పుట్టించే మాటలతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇక రీసెంట్ ఓ మ్యాగజైన్ పేజ్ కు సామ్ ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాల్ వైరల్ అవుతుంది.

అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా లో దూసుకుపోతోంది సమంత. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హీట్ పుట్టించే పోస్ట్ లతో నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. కుర్రాళ్లకు అందాల విందు చేస్తోంది. మతిపొగొట్టే భంగిమలతో పిచ్చెక్కి్తోంది.
రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం ఫోటో షూట్ చేసింది సామ్. పేజ్ కోసం ఇచ్చిన ఫోజు ఇప్పుడు యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. యవ్వనాల బాణాలతను ఎక్కుపెట్టి సూటిగా వదిలినట్టు.. చురుక్కుమనే అందాలతో మన్మధ బాణాలు వదలుతుంది బ్యూటీ.
ఏజ్ పెరుగుతున్నా కొద్ది సమంత బ్యూటీ కూడా పెరుగుతూనే ఉంది. తన ఏజ్ హీరోయిన్లు చిన్నగా తెరమరుగు అవుతున్నా.. సమంత మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకుపోతోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. వర్కైట్స్ తో అదరగొడుతోంది సామ్. ఇప్పటికీ జీరో సైజ్ మెయింటేన్ చేస్తూ.. తను స్పెషల్ అని నిరూపించుకుంటుంది సమంత. తనకు ఇష్టమైన సరే... ఫ్యాటీ ఫుడ్ ను అవైడ్ చేస్తూ... యవ్వనాలను కాపాడుకుంటుంది.
photoshoot
నాగచైతన్యతో పెళ్లి.. తరువాత విడాకులతో... డిస్ట్రబ్ అయినా.. త్వరగానే కోలుకుంది బ్యూటీ. తన ఫుల్ టైమ్ ను ఇలా మూవీస్, సోషల్ మీడియా, టూర్స్ తో గడిపేస్తుంది. ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంది సామ్. దాదాపు తను చేసిన ప్రతీ పనిని ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటుంది.
Samantha
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత, టాలీవుడ్,బాలీవుడ్, తో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో శాకుంతల,యశోద సినిమాలతో సందడి చేయబోతోంద బ్యూటీ త్వరలో ఈ సినిమాలు థియేటర్లను పలకరించబోతున్నాయి.