MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సమంత టాలీవుడ్ లో తన గురువుగా భావించే స్టార్ హీరో ఎవరో తెలుసా.. ఆయనే ఎందుకంటే..

సమంత టాలీవుడ్ లో తన గురువుగా భావించే స్టార్ హీరో ఎవరో తెలుసా.. ఆయనే ఎందుకంటే..

సమంత సినిమాల పరంగా తిరుగులేని స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో అయితే ఆమె చాలా మంది స్టార్ హీరోలతో కలసి నటించింది. సమంత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 16 2024, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

సమంత సినిమాల పరంగా తిరుగులేని స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో అయితే ఆమె చాలా మంది స్టార్ హీరోలతో కలసి నటించింది. సమంత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో నాగ చైతన్యతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరూ మూడేళ్ళ తర్వాత విడిపోయారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Samantha

Samantha

ఇది పక్కన పెడితే సమంత ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సమంత తన కెరీర్ లో అందుకున్న బిగ్గెస్ట్ హిట్స్ లో దూకుడు, అత్తారింటికి దారేది, రంగస్థలం లాంటి చిత్రాలు ఉన్నాయి.  పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట. షూటింగ్ మొత్తం చాలా సరదాగా సాగింది అని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

 

35

ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఒక పిక్ వైరల్ అయింది. అదేంటంటే .. సమంత భక్తురాలిగా కూర్చుని దండం పెడుతోంది. ఆమెని పవన్ కళ్యాణ్ ఫన్నీగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఫోటోపై సమంత సరదాగా స్పందించింది. ఫోటో చూడగానే నవ్వేసింది. నవ్వుతూ ఆయన నా గురువు గారు అని చెప్పింది. యాంకర్ ఎందుకు అలా అని అడిగారు. 

 

45

స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా తీసిన ఫోటో అది అని సమంత పేర్కొంది. పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ కాకపోయి ఉంటే నాకు గురువుగా ఉండమని కోరేదాన్ని అంటూ సమంత తెలిపింది. ఆయన ఎవరినైనా తిట్టాలంటే కూడా చాలా మర్యాదగా తిడతారు అంటూ సమంత ఫన్నీగా చెప్పింది. 

 

55

స్విట్జర్లాండ్ లో షూటింగ్ లొకేషన్ లో కుర్చీలు లేవు. దీనితో నేను పక్కన కూర్చున్నాను. ఆయన అక్కడికి వచ్చి నిలబడ్డారు. వెంటనే దేవుడా అంటూ నమస్కారం చేశా. ఆయన కూడా ఫన్నీగా దేవుడిలాగా ఫోజు ఇచ్చారు అంటూ సమంత పేర్కొంది. 

 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved