ఫ్యాషన్‌ బుక్‌ కోసం రెచ్చిపోయి హాట్‌ షో చేసిన సమంత.. బాబోయ్‌ ఇంత మంది భామలు

First Published Feb 4, 2021, 8:52 PM IST

సమంత బోల్డ్ గా రెచ్చిపోయింది. ఓ పుస్తకం కోసం మరింత గ్లామర్‌ షోకి తెరలేపింది. ఫ్యాషన్‌ పుస్తకం కోసం ఏకంగా హాట్‌ అందాలను ఆరబోసింది. అందరికి షాక్‌కి గురి చేసింది. కేవలం సమంతనే కాదు, మరో పది స్టార్‌ హాట్‌ బ్యూటీస్‌ సైతం వెనకా ముందు చూడకుండా అందాలను ఆరబోసేశారు.