MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • అక్కినేని ఫ్యామిలీకి సమంత షాక్... పేరు నుండి ఇంటి పేరు తొలగింపు!

అక్కినేని ఫ్యామిలీకి సమంత షాక్... పేరు నుండి ఇంటి పేరు తొలగింపు!

సమంత చర్యలు ఊహాతీతం అని చెప్పాలి. సినిమాల ఎంపిక నుండి, డ్రెస్సింగ్, ఫుడ్ వంటి లైఫ్ స్టైల్ వరకు ప్రతి విషయంలో విభిన్నంగా ఉంటారు. సమంతలో ఉన్న ఈ లక్షణమే సమంతను చాలా ప్రత్యేకంగా మార్చింది.   

1 Min read
Sreeharsha Gopagani
Published : Jul 31 2021, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
పెళ్లి తరువాత  సమంతలో పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు. చైతూ భర్తగా మారాక కూడా ఆమె  సూపర్ డీలక్స్ వంటి బోల్డ్ మూవీ చేశారు.పెళ్లి తరువాత ఈతరహా పాత్రలు చేయడం సౌత్ ఇండియా హీరోయిన్స్  కి పెద్ద సాహసమే. పెళ్ళైతే వెండితెరకు టాటా చెప్పేయడం ఇక్కడ హీరోయిన్స్ కి అలవాటు.

Samantha

27
సమంత డిజిటల్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2లో సమంత రోల్ బోల్డ్ అని చెప్పాలి. లైంగిక వేధింపులకు గురయ్యే వర్కర్ గా ఆమె కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలలో నటించడానికైనా సమంత సిద్ధం అనడంలో ఎటువంటి సందేహం లేదు.

37
కాగా సమంత తాజాగా చేసిన ఓ పని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కారణం ఏమిటో కానీ ఆమె తన పేరు నుండి అక్కినేని అనే ఇంటి పేరు తొలగించింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ లో సమంత పేరుకు ముందు అక్కినేని అనే ఇంటి పేరు లేదు.

47
తన పేరు నుండి అక్కినేని తొలగించిన సమంత కేవలం 'ఎస్' అనే అక్షరాన్ని తన పేరుగా సోషల్ మీడియా అకౌంట్స్ లో మార్చుకుంది. సమంత అక్కినేని అనే పేరును జస్ట్ ఎస్ గా మార్చాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు.

57
మరోవైపు సమంత, చైతూ మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమైనా తలెత్తాయా, అందుకే సమంత సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అత్తింటివారి ఇంటిపేరు తొలగించారా.. అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

67
ఒక్కోసారి స్టార్స్ ప్రస్తుతం తాము నటిస్తున్న చిత్రాల టైటిల్స్ సోషల్ మీడియా అకౌంట్స్ నేమ్స్ గా మార్చుకుంటారు. శాకుంతలం మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత.. ఆ మూవీ టైటిల్ మొదటి అక్షరం ఎస్ అకౌంట్ నేమ్ గా పెట్టుకొని ఉండవచ్చు.

77
సమంతలో వచ్చిన ఈ మార్పు, వంటి పేరు నుండి ఇంటి పేరు తొలగించడానికి కారణం తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే. 2017లో సమంత నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.

About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved