MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Samantha: విడాకుల తర్వాత ఫస్ట్ దీపావళి... సమంత ఎవరితో సెలెబ్రేట్ చేసుకుందో తెలిస్తే షాక్

Samantha: విడాకుల తర్వాత ఫస్ట్ దీపావళి... సమంత ఎవరితో సెలెబ్రేట్ చేసుకుందో తెలిస్తే షాక్

సమంత విడాకుల డిప్రెషన్ నుండి దాదాపు బయటపడినట్లే. ఆమె తన మిత్రుల సహాయంతో ఈ కఠిన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. Naga chaitanya- సమంత విడాకుల వ్యవహారంలో మీడియా మొత్తం సమంతనే కార్నర్ చేసింది. ఆమెను తప్పుబడుతూ అనేక కథనాలు వెలువడ్డాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 05 2021, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధం మధ్యలోనే ముగిసిందన్నబాధ ఒకప్రక్క.. లేనిపోని కథనాలు అల్లుతూ, సోషల్ మీడియా ద్వారా ఎదురవుతున్న విమర్శలు, ఆరోపణలు మరోప్రక్క, ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సహజంగా ఆత్మస్తైర్యం కలిగిన సమంత వీటన్నిటిని ఎదిరించి నిలబడ్డారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా విడాకుల ప్రకటన తర్వాత వచ్చిన మొదటి దీపావళిని Samantha గ్రాండ్ గానే జరుపుకున్నారు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి ఫ్యామిలీతో పాటు దివాళి వేడుకలలో పాల్గొన్నారు. శిల్పారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సమంత ఫోటోలకు ఫోజులిచ్చారు. సదరు ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

36

సమంత-శిల్పారెడ్డి దివాళీ సెలెబ్రేషన్స్ లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సైతం పాల్గొనడం విశేషం. శిల్పారెడ్డి, సమంతకు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్. తరచుగా వీరు ఫ్యామిలీ పార్టీలలో కలుస్తారు. ఫిట్నెస్ డైట్ ఎక్స్పర్ట్ అయిన శిల్పారెడ్డికి Upasana konidelaతో చాలా కాలంగా స్నేహం ఉన్నట్లు సమాచారం. దీనితో ఈ ముగ్గురు కలిసి ఘనంగా దివాళి జరుపుకున్నారు.

46

సమంత తన దివాళి సెలెబ్రేషన్స్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. దీనితో సదరు ఫోటోలు వైరల్ గా మారాయి. గత ఏడాది అక్కినేని కుటుంబంతో దివాళి వేడుకలు జరుపుకున్న సమంత, ఈ ఏడాది తన మిత్రులతో జరుపుకున్నారు. 

56


ఇక శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత సమంత, సినిమాలకు బ్రేక్  ప్రకటించారు. ఈ ఖాళీ సమయాన్ని ఆమె విహారాలకు కేటాయించారు. అయితే దసరా పండుగ నాడు ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అలాగే మరికొన్ని కొత్త సినిమాలకు ఆమె సైన్ చేయాల్సి ఉంది. సమంత తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశారంటూ వార్తలు వస్తున్నాయి.
 

66
Samantha

Samantha

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన Shakunthalam పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ మైథలాజికల్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గుణశేఖర్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే షారుక్ ఖాన్-అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లయన్ మూవీ నుండి నయనతార తప్పుకున్నట్లు, ఆమె స్థానంలో సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also read Samantha: సమంత షాకింగ్ డెసిషన్... ఆందోళనలో ఫ్యాన్స్.. అదే జరిగితే అందరి మైండ్ బ్లాక్!

Also read బ్యాక్ చూపిస్తూ బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ లుక్స్... ఆ యాంగిల్ లో లేత పరువాలు సరికొత్తగా చూపించిన అమ్మడు!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved