MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Prabhas: ఆయన చేయేస్తే 100 కోట్లు, ప్రభాస్ పై సమంత సంచలన వాఖ్యలు, ఎందుకలా అన్నదో తెలుసా?

Prabhas: ఆయన చేయేస్తే 100 కోట్లు, ప్రభాస్ పై సమంత సంచలన వాఖ్యలు, ఎందుకలా అన్నదో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్ సమంత. ఆయనతో సినిమాలు చేయకలేకపోయినా.. ప్రభాస్ గురించి ఆమె చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 20 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
'రెబల్ స్టార్' క్రేజ్ పై  సమంత కామెంట్స్..
Image Credit : Asianet News

'రెబల్ స్టార్' క్రేజ్ పై సమంత కామెంట్స్..

టాలీవుడ్‌లో డార్లింగ్ ప్రభాస్ గురించి, సౌత్ క్వీన్ సమంత ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటారు. ఇక ప్రభాస్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ అన్నది కేవలం పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎలా ఎదురుచూస్తారో, నిర్మాతలు కూడా ఆయన డేట్స్ కోసం అలాగే ఆశగా చూస్తుంటారు. రీసెంట్‌గా ఇదే విషయంపై నటి సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రభాస్ చేయేస్తే 100 కోట్లు
Image Credit : Asianet News

ప్రభాస్ చేయేస్తే 100 కోట్లు

సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా రిలీజ్‌ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం జోరుగా ప్రమోషన్స్‌ చేసింది సమంత. ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోల స్టార్‌డమ్ గురించి మాట్లాడుతూ ఆమె ప్రభాస్ పేరును ప్రస్తావించారు. "ప్రభాస్ ఒక సినిమాకు సైన్ చేస్తే చాలు, ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే నిర్మాతలకు కనీసం రూ.100 కోట్ల గ్యారెంటీ ఉంటుంది. గత పదేళ్లుగా ఆయన తన కష్టంతో.. సంపాదించుకున్న స్టార్‌డమ్ అది," అని సమంత ప్రభాస్‌ను పొగిడారు. ప్రభాస్ కాల్‌షీట్ దొరకడం అంత ఈజీ కాదనే విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.

34
హీరోయిన్ అంటే 'త్యాగమూర్తి' అనే ఫ్రేమ్‌ను బ్రేక్ చేస్తా
Image Credit : Asianet News

హీరోయిన్ అంటే 'త్యాగమూర్తి' అనే ఫ్రేమ్‌ను బ్రేక్ చేస్తా

కేవలం హీరోల గురించే కాదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల గురించి కూడా సమంత కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. "సాధారణంగా హీరోయిన్ సెంట్రిక్ సినిమా అంటే అందులో హీరోయిన్ ఒక దేవతలా, త్యాగమూర్తిలా ఉండాలి. అందరి మంచి కోరాలి. మనమంతా ఆడవాళ్లను ఒక ఫ్రేమ్‌లో బంధించేశాం. కానీ నేను ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేయాలనుకుంటున్నా. ఆడవాళ్లు కూడా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలు చేయగలరు, మేం కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలమని నిరూపించడానికే నేను వచ్చాను," అని సమంత సవాల్ విసిరారు.

44
విజయశాంతి దారిలో కొత్త ప్రయోగం
Image Credit : Asianet News

విజయశాంతి దారిలో కొత్త ప్రయోగం

ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి కూడా సమంత ఆలోచనలకు సపోర్ట్ ఇచ్చారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఇలాంటి యాక్షన్, మాస్ సినిమాలతో చరిత్ర సృష్టించారు. ఇప్పటి ఆడియన్స్ 'చార్లీస్ ఏంజిల్స్' లాంటి స్టైలిష్, పవర్‌ఫుల్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలను ఇష్టపడుతున్నారు. 'మా ఇంటి బంగారం' కూడా అలాంటి ఒక ప్రయత్నమే అని ఆమె నమ్మకంగా చెప్పారు.జూన్ 19న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమాకు సమంత సహ నిర్మాత కూడా . ఈసినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి ముందు ముందు ఈమూవీ ఏ రేంజ్ లో రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Allu Arjun: పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా
Recommended image2
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved