బ్లాక్ అండ్ వైట్‌లో సమంత వేదాంతం.. జీవిత పాఠాలు బాగానే ఒంటబట్టించుకుంది!
సమంత ఉన్నట్టుండి వేదాంతం స్టార్ట్ చేసింది. తన ఫ్యాన్స్ కి జీవిత పాఠాలు, ఫిలాసఫీ విషయాలు చెబుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకుంటూ ఇలా అనేక విషయాలను తెలిపింది. సమంతలోనే ఈ కొత్త యాంగిల్‌ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరోవైపు బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో తెగ రచ్చ చేస్తుందీ బ్యూటీ.
110

సమంత వేదాంతం ఇప్పుడు అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. ఏంటీ సమంత ఇలా మారిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం బ్లాక్ అండ్ వైట్ ఫోటోలపై ఆమె పెట్టిన పోస్ట్‌లు.

210
నేను ప్రవహించడానికి వెళ్తాను. ఉల్లాసానికి తాను ఎంచుకునే దారి అదే అని చెప్పకనే చెప్పింది.

310
మీరు ఎప్పుడైనా పోరాడారా? నా రక్తం మాత్రం ఆహంకారంతో మరిగిపోతుందని చెప్పింది సమంత.

410
నేను స్వేచ్ఛగా ఉండేందుకు వెళ్తాను అనిపేర్కొంది సమంత. తనకు మానసిక ఉల్లాసం, ప్రశాంతత కోసం అలా బయటకు వెళ్తానని చెప్పింది.

510
నిద్రని కోల్పోవడమనే దాంట్లో అర్థమే లేదు. ఊపిరి పీల్చుకోండి, మీ ఊపిరితిత్తులను ప్రేమించండి, మీ తలపై విశ్రాంతి తీసుకోండి` అని పేర్కొంది. రెస్ట్ తీసుకోవడం, ఆరోగ్యానికి సంబంధించి చిట్కాని ఇలా తన దైన వేదాంతం రూపంలో చెప్పింది సమంత.

610
కాంతి వేగంతో కలలు కనే మనం రెండు రకాలు అని చెప్పింది. మనం అనేక రకాల కలలు కంటామని, మనలో రెండు రకాలు ఉంటారని చెప్పింది.

710
మరోవైపు `నేను దూరం కావడానికి ముందే నిన్ను నెమ్మది చేయలేనని తెలుసు. నేను దాన్ని ముందే రెడీ చేస్తా` అని చెప్పింది. తాను ఎవరినీ దూరం చేసుకోనని పరోక్షంగా చెప్పింది సమంత.

810
ప్రస్తుతం ఈ పోస్ట్ లు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఆ మధ్య సమంత సద్దురు సేవలో తరించిన విషయం తెలిసిందే. శివరాత్రి రోజు కూడా మహాభలేశ్వరంలోని శివుడి విగ్రహం వద్ద దీక్షలో పాల్గొంది. ఈ క్రమంలో జీవిత పాఠాలు బాగానే ఒంటబట్టించుకుందీ అందాల భామ.

910
మరోవైపు లిప్‌స్టిక్స్ కి సంబంధించిన కలర్స్ ని పరిచయం చేసింది సమంత. ఓ కాస్ట్యూమ్ యాడ్‌లో భాగంగా పంచుకున్న వీడియోలో సమంత లుక్ ఆకట్టుకుంటుంది.

1010
సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలో నయనతార,విజయ్ సేతుపతిలతో కలిసి ఓ సినిమా చేస్తుంది.

Latest Videos