MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రాంచరణ్ బర్త్ డే సందర్భంగా తిరకాసు పెట్టేసిన సమంత.. ఇలా అనేసిందేంటి..

రాంచరణ్ బర్త్ డే సందర్భంగా తిరకాసు పెట్టేసిన సమంత.. ఇలా అనేసిందేంటి..

గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 28 2024, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లోబల్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు బుధవారం రోజు ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులంతా రాంచరణ్ కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కోస్టార్స్, ఇతర నటీనటులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. రాంచరణ్ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే కొందరు సెలెబ్రిటీలు తెలిపే విషెస్ స్పెషల్ గా మిగిలిపోతుంటాయి. స్టార్ బ్యూటీ సమంత రాంచరణ్ కి క్రేజీగా బర్త్ డే విషెస్ తెలిపింది. అయితే సమంత చరణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ మధ్య చిన్న తిరకాసు పెట్టేసింది. 

36

సమంత పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే తో ఓజి ( ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) రాంచరణ్. నీలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో రాంచరణ్ సూపర్ స్టైలిష్ సూట్ లో ఉన్న పిక్ కూడా షేర్ చేసింది. ఈ ఫోజులో చరణ్ యమా స్టైలిష్ గా ఉన్నాడు. 

46

సమంత రాంచరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పడం ఒకే కానీ.. ఓజి అని అభివర్ణించడంతో కొత్త చర్చ మొదలయింది. ఓజి అనేది పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్. నార్మల్ గా ఓజి అని ఎవరిని అయినా పిలవొచ్చు. అభ్యంతరం లేదు. కానీ ఆ టైటిల్ తో స్వయంగా చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారు. 

56

ఇలాంటి టైంలో సమంత ఆ పేరుతో చరణ్ కి విషెస్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ మధ్య కొత్త చర్చకి కారణం అయింది. ఒక రకంగా చెప్పాలంటే సమంత ఫ్యాన్స్ మధ్య తిరకాసు పెట్టేసింది అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా సమంత, రాంచరణ్ వెండి తెరపై బ్లాక్ బ్లస్టర్ పెయిర్ అనే చెప్పాలి. 

66

రంగస్థలం లాంటి నాన్ బాహుబలి హిట్ లో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. చిట్టిబాబు, రామలక్ష్మి గా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. భవిష్యత్తులో ఛాన్స్ ఉంటే మరోసారి రాంచరణ్, సమంత జంటగా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుకుమార్, చరణ్ కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. మరి ఈ చిత్రంలో సమంతని ఏమైనా సుకుమార్ కన్సిడర్ చేస్తారేమో చూడాలి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved