MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లీకైన స్టార్ హీరోయిన్స్ ప్రెజెంట్ రెమ్యూనరేషన్స్... హైయెస్ట్, లీస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

లీకైన స్టార్ హీరోయిన్స్ ప్రెజెంట్ రెమ్యూనరేషన్స్... హైయెస్ట్, లీస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

దశాబ్దానికి పైగా సౌత్ ఇండియాను ఏలుతున్న అనుష్క, నయనతార, సమంత, కాజల్ వంటి హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ తెలిస్తే  ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం మన హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం..

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 24 2021, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
దశాబ్దానికి పైగా సౌత్ ఇండియాను ఏలుతున్న అనుష్క, నయనతార, సమంత, కాజల్ వంటి హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం మన హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం..

దశాబ్దానికి పైగా సౌత్ ఇండియాను ఏలుతున్న అనుష్క, నయనతార, సమంత, కాజల్ వంటి హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం మన హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం..

దశాబ్దానికి పైగా సౌత్ ఇండియాను ఏలుతున్న అనుష్క, నయనతార, సమంత, కాజల్ వంటి హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం మన హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం..
214
లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ని ఏలుతుంది నయనతార. సోలోగా భారీ విజయాలు అందుకుంటున్న నయనతార అందరికంటే అధికంగా ఒక్కో సినిమాకు రూ.4కోట్లు తీసుకుంటారట. సౌత్ ఇండియా హీరోయిన్స్ లో నయనతార ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

314
బాహుబలి సిరీస్ తరువాత అనుష్క ఫేమ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆచితూచి సినిమాలు చేస్తున్న అనుష్క లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం కోసం రూ. 3 నుండి 3.5 కోట్లు తీసుకున్నారట.

414
టాలీవుడ్ లక్కీ చార్మ్ సమంత క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా సమంత ఫేమ్ ఇంచ్ కూడా తగ్గలేదు. మొన్నటి వరకు సినిమాకు రెండు కోట్లు తీసుకున్న సమంత, గుణశేఖర్ తో చేయనున్న శాకుంతలం కోసం రూ. 3 కోట్లు వరకు డిమాండ్ చేశారట.

514
అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే కూడా రెమ్యూనరేష విషయంలో బాగానే డిమాండ్ చేస్తున్నారట. ఆమె సినిమాకు రూ. 2 నుండి 2.5 కోట్లు తీసుకుంటున్నారట.

614
దాదాపు దశాబ్దానికి పైగా సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి అరడజనుకు పైగా చిత్రాలు చేస్తున్న కాజల్ సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటారట.

714
కాజల్ తరువాత సుదీర్ఘంగా టాలీవుడ్ లో కొనసాగుతున్న మరో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా. సౌత్ ఇండియాతో పాటు హిందీలో కూడా అవకాశాలు పొందుతున్న తమన్నా ఒక్కో సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

814
టాలీవుడ్ లో ఫేడ్ అవుటైనా కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకువెళ్తుంది త్రిషా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలిన త్రిషా కూడా సినిమాకు రూ. 1.5కోట్లు తీసుకుంటున్నారట.

914
స్టార్ హీరోయిన్ గా మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడు లవ్ లో పడి కెరీర్ నాశనం చేసుకుంది శృతి హాసన్. భారీ ఆఫర్స్ చేతిలో లేకున్నా సినిమాకు రూ.1కోటి వరకు ఆమె తీసుకుంటున్నారని వినికిడి.

1014
నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్‌ చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ ఇమేజ్ ఉన్నప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో కీర్తి చాలా తక్కువ తీసుకుంటున్నారట. ఆమె సినిమాకు కేవలం రూ.80లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

1114
తమిళ్ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు అమ్మాయి అంజలి సినిమాకు రూ.70లక్షలు తీసుకుంటున్నారని సమాచారం.

1214
2019లో విడుదలైన ఎవరు మూవీతో హిట్ కొట్టిన రెజీనా సినిమాకు రూ.60లక్షలు తీసుకుంటున్నారట.

1314
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ ఒక్కో రూ. 50 లక్షలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆమె ఆర్ ఆర్ ఆర్ లో క్యామియో రోల్ చేస్తున్నారు.

1414
ఐశ్వర్య రాజేష్‌, నివేథా పేతురాజ్‌ రూ.40లక్షలు, నివేథా రూ.30లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రద్ధా శ్రీనాధ్‌ చాలా తక్కువగా కేవలం రూ.10లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
Recommended image2
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Recommended image3
'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved