MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రాజ్ తో సమంత పెళ్లి ? ఎప్పుడు, ఎక్కడో తెలుసా..అలాంటి వాళ్ళు అలాగే చేస్తారు అంటూ డైరెక్టర్ మాజీ భార్య సెటైర్

రాజ్ తో సమంత పెళ్లి ? ఎప్పుడు, ఎక్కడో తెలుసా..అలాంటి వాళ్ళు అలాగే చేస్తారు అంటూ డైరెక్టర్ మాజీ భార్య సెటైర్

సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా వార్తలు మొదలయ్యాయి. కోయంబత్తూర్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 01 2025, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమంత, నాగ చైతన్య విడాకులు 
Image Credit : Instagram/@samantharuthprabhuoffl

సమంత, నాగ చైతన్య విడాకులు 

 స్టార్ హీరోయిన్ సమంత 2021లో నాగ చైతన్య నుంచి విడిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై ఊహాగానాలే తప్ప, అసలైన కారణం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో సమంత కొంత కాలం సతమతమయింది. మయో సైటిస్ నుంచి కోలుకుని తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్
Image Credit : Instagram/@samantharuthprabhuoffl

రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్

ఈ క్రమంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడ్డారు. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. రాజ్ తో ఉన్న ఫోటోలని సమంత కూడా షేర్ చేసింది. దీనితో సమంత.. రాజ్ తో తన రిలేషన్ ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారా అనే వార్తలు మొదలయ్యాయి. 

Related Articles

Related image1
శోభన్ బాబు ఆస్తిలో సగం కావాలని డిమాండ్.. అది జరిగి ఉంటే ఇక అంతే, చిరంజీవి కెరీర్ ని ఊహించుకోలేం ?
Related image2
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు.. రష్మిక అభిమానులకు పండగే, సూపర్ స్టార్ కొడుకు వస్తున్నాడు
35
ఇవాళే సమంత, రాజ్ పెళ్లి ?
Image Credit : Instagram/@samantharuthprabhuoffl

ఇవాళే సమంత, రాజ్ పెళ్లి ?

తాజాగా సమంత, రాజ్ నిడిమోరు పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా వార్తలు మొదలయ్యాయి. నేడు సోమవారం డిసెంబర్ 1న రాజ్, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సమంత కానీ, రాజ్ కానీ స్పందించలేదు.

45
పెళ్లి జరిగేది అక్కడేనా.. 
Image Credit : Instagram/@samantharuthprabhuoffl

పెళ్లి జరిగేది అక్కడేనా.. 

 కానీ ఈ జంట సోమవారం రోజు కోయంబత్తూర్ లోని ఇషా యోగా సెంటర్ లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు మాత్రం వస్తున్నాయి. తరచుగా సమంత ఇషా యోగా సెంటర్ ని సందర్శిస్తుంటారు.  ఇప్పుడు అనే ఆమె పెళ్ళికి వెన్యూగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజ్ నిడిమోరుకి కూడా గతంలో వివాహం జరిగింది. తన భార్య శ్యామాలి దే నుంచి రాజ్ విడిపోయారు. 

55
రాజ్ మాజీ భార్య సెటైర్
Image Credit : Instagram/@samantharuthprabhuoffl

రాజ్ మాజీ భార్య సెటైర్

సమంత, రాజ్ పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడి మాజీ భార్య శ్యామాలి దే సోషల్ మీడియాలో పరోక్షంగా సెటైరికల్ పోస్ట్ చేశారు. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారు అంటూ ఆమె పోస్ట్ చేశారు. సమంత సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె పూర్తి స్థాయిలో నటించి రెండేళ్లు అవుతోంది. ఖుషి చిత్రంలో సమంత చివరగా మెరిసింది. కాగా ఈ ఏడాది ఆమె శుభం అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో చిన్న పాత్రలో మెరిశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: జాతకం మార్చిన ఒక్క ఫోటో, కన్నీళ్లు పెట్టించిన ఒక్క కామెంట్..చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image2
Bigg Boss 10 Aman: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు.. అమన్ మసూద్ కెరీర్ కష్టాలు, విశేషాలు ఇవే
Recommended image3
Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి
Related Stories
Recommended image1
శోభన్ బాబు ఆస్తిలో సగం కావాలని డిమాండ్.. అది జరిగి ఉంటే ఇక అంతే, చిరంజీవి కెరీర్ ని ఊహించుకోలేం ?
Recommended image2
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు.. రష్మిక అభిమానులకు పండగే, సూపర్ స్టార్ కొడుకు వస్తున్నాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved