ఆకర్షించే అందం వెనుక అంతుబట్టని రోగాలు... వీళ్ళ ఆరోగ్య సమస్యలు తెలిస్తే షాకే!

First Published Jan 5, 2021, 11:54 AM IST

గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి సమయానికి తినడం, నిద్రపోవడం కుదరకపోవచ్చు. దేశ దేశాలకు ప్రయాణాలు, అనేక రకాల ఆహారపు అలవాట్లు వాళ్ళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. ఎంతో జాగ్రత్తగా హీరోయిన్స్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఐతే కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం..

కెరీర్ బిగింగ్ నుండి చేతి నిండా ఆఫర్స్ తో బిజీ లైఫ్ గడిపారు సమంత. లక్కీ లేడీగా పేరుగాంచిన సమంత పట్టిందంతా బంగారమే అనే టాక్ నడిచింది. సడన్ గా కొన్నాళ్ళు సమంత షూటింగ్స్ కి విరామం తీసుకున్నారు. దానికి కారణం ఆమె తీవ్రమైన స్కిన్ సమస్యతో బాధపడ్డారు.సమంత కొన్ని వేదికలపై ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది.

సమంత నడుము దగ్గర స్కిన్ ప్రాబ్లెమ్ వచ్చిందట. దీనితో వైద్యులు కొన్నాళ్లు షూటింగ్స్ దూరంగా ఉండాలని, ఇంటి దగ్గర ఉంటూ మెడిసిన్ వాడాలని సూచించారట. వైద్యుల సలహా మేరకు సమంత నెలల తరబడి ఇంటికే పరిమితం అయ్యారు. నడుము దగ్గర వచ్చిన స్కిన్ సమస్య వలన ఆమె గ్లామర్ డ్రెస్సులు వేయాలంటే ఇబ్బంది పడ్డారట.

జూనియర్ ఐశ్వర్య రాయ్ అంటూ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ స్నేహా ఉల్లాల్.  ఏకంగా సల్మాన్ మూవీతో వెండితెరకు పరిచయమైన స్నేహా ఉల్లాల్... తెలుగులో బాలకృష్ణ వంటి టాప్ స్టార్ ప్రక్కన హీరోయిన్ గా నటించడం జరిగింది.

ఈ క్యూట్ బ్యూటీ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగి ఉన్నారట. రక్త సంబంధిత వ్యాధి బారిన పడ్డ స్నేహా ఉల్లాల్ షూటింగ్స్ సమయంలో కూడా కళ్ళు తిరిగి పడిపోయేవారట. దీనితో స్నేహా కమిటైన సినిమాలు త్వరగా పూర్తి చేసి.. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో స్నేహా కెరీర్ ఢమాల్ అయ్యింది. ఆ మధ్య తీవ్ర జ్వరంతో స్నేహా ఉల్లాల్ ఆసుపత్రి పాలయ్యారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న లిస్ట్ లో బోల్డ్ బ్యూటీ నయనతార కూడా ఉన్నారు. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార కూడా ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు.

సమంత వలె నయనతారకు కూడా స్కిన్ ప్రాబ్లెమ్ ఉందట. చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్న నయనతార దానిని నుండి బయటపడడానికి అన్ని రకాల వైద్య విధానాలు ఫాలో అవుతున్నారట.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?