సమంత - నాగచైతన్యల ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

First Published 8, Sep 2020, 12:33 PM

టాలీవుడ్ టాప్ కపుల్ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేర్లు సమంత, నాగచైతన్య. చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట తరువాత ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా రెండు చేతులా సంవపాదిస్తున్న ఈ స్టార్ కపుల్‌ ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైన షాక్‌ అవ్వాల్సిందే.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తన అందం, అభినయంతో పాటు వ్యాపారాలతోనూ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈమె సోషల్ మీడియా పోస్ట్‌లు ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటాయి. అయితే సమంత భర్త నాగచైతన్య మాత్రం సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడు.

చైతు, సమంతలు టాలీవుడ్ బెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆన్‌ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌ లో వీరి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో పాపులర్‌ అయ్యింది. అంతే కాదు చైతన్య పలు సందర్భాలో తాను రోజు సమంత ప్రేమలో పడుతుంటానని చెప్పాడు.

కేవలం లవ్, ఇంకా గ్లామర్ కారణంగానే కాదు. టాలీవుడ్ లో రిచెస్ట్‌ కపుల్స్‌లో ఒకరిగానూ పేరు తెచ్చుకున్నారు సామ్‌, చైతూ, IWMBuzz రిపోర్ట్ ప్రకారం సమంత ఆస్తుల విలువ దాదాపు 84 కోట్ల రూపాయలు, ఆమె భర్త హీరో నాగచైతన్య ఆస్తుల విలువ 38 కోట్ల రూపాయలు. అంటే వీరిద్దరి ఆస్తుల విలువ దాదాపు 122 కోట్ల రూపాయలకు పై మాటే అన్న టాక్ వినిపిస్తోంది.

చాలా సినిమాల్లో కలిసి నటించిన సమంత, నాగచైతన్యలు పలు వ్యాపార ప్రకటనల్లోనూ కలిసి పని చేశారు.

తాజాగా సమంత సాకీ పేరుతో ఓ ఫ్యాషన్ లెబుల్‌ను కూడా ప్రారంభించింది. ఇది చాలా కాలంగా నా కల, ఫ్యాషన్‌ పట్ల తన ప్రేమ, జీవితంలో తన ఎదుగుదలకు ఇది నిదర్శనం అంటూ ట్వీట్ చేసింది సమంత.

ఇప్పటికే ఏకం పేరుతో ప్రీ స్కూల్‌ను నిర్వహిస్తోంది సమంత. సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది సామ్‌.

loader