MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ సాధించిన 'జై హో' పాటను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ సాధించిన 'జై హో' పాటను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఏ ఆర్ రెహమాన్  మ్యూజిక్ చేసి, పాడిన జై హో పాట అందరికి తెలిసిందే. ఈ సాంగ్ రెండు ఆస్కార్ లను తీసుకువచ్చింది. అయితే ఈ పాటను ఫస్ట్ ఓ స్టార్ హీరో కోసం కంపోజ్ చేశారట. కాని అతను ఈ సాంగ్ వద్దంటూ రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఎవరా హీరో? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 19 2025, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ.ఆర్.రెహమాన్

ఏ.ఆర్.రెహమాన్

ఏ ఆర్ రెహమాన్ ఓ సినిమాకు సంగీతం చేస్తే, పాటలతో పాటు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే.  మణిరత్నం రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే తన సత్తా చాటి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాల పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

Also Read: 1500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ బాబు సినిమా, వరల్డ్ రికార్డ్ సాధించిన సూపర్ స్టార్ మూవీ.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మొదటి సినిమాకే జాతీయ అవార్డు కొట్టిన ఏ.ఆర్.రెహమాన్

మొదటి సినిమాకే జాతీయ అవార్డు కొట్టిన ఏ.ఆర్.రెహమాన్

1992 నుంచి ఇప్పటి వరకు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో చాలా సినిమాలకు ఆయన మ్యూజిక్ చేశారు, చాలా  పాటలు పాడారు. దాదాపు 33 ఏళ్లుగా సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు రెహమాన్. 

Also Read: మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?

 

34
ఏ.ఆర్.రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన జైహో పాట

ఏ.ఆర్.రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన జైహో పాట

2008లో వచ్చిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సింగర్‌గా ఏ.ఆర్.రెహమాన్‌కు ఆస్కార్ వచ్చింది. ఏ ఆర్ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చింది స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని జై హో పాట. 

Also Read:నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

44
ఆస్కార్ అవార్డు పాటను వద్దన్న సల్మాన్ ఖాన్:

ఆస్కార్ అవార్డు పాటను వద్దన్న సల్మాన్ ఖాన్:

ఈ పాటను మొదట వేరే హీరో కోసం చేశారట. ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్.  యువరాజ్ సినిమా కోసం ఈ పాటను కంపోజ్ చేశారట రెహమాన్. కాని ఆ పాట వద్దని సల్మాన్ ఖాన్ చెప్పాడట. ఆ జై హో పాటనే ఇంగ్లాండ్ డైరెక్టర్ డానీ బాయిల్ 2008లో తీసిన స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో ఏ.ఆర్.రెహమాన్ వాడారు. ఈ పాటతో ఏ ఆర్ రెహమాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?
Recommended image2
Ravi Kishan House: 20 కోట్ల ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే, రేసుగుర్రం విలన్ లగ్జరీ హౌస్‌
Recommended image3
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved