MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రణ్‌బీర్‌, కత్రినా కైఫ్‌ ప్రైవేట్‌ బికినీ ఫోటోస్‌ లీక్‌.. మాజీ ప్రియులు సల్మాన్‌ ఖాన్‌, దీపికా ఏమన్నారంటే?

రణ్‌బీర్‌, కత్రినా కైఫ్‌ ప్రైవేట్‌ బికినీ ఫోటోస్‌ లీక్‌.. మాజీ ప్రియులు సల్మాన్‌ ఖాన్‌, దీపికా ఏమన్నారంటే?

మాజీ ప్రేమికులు రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ గతంలో ప్రైవేట్‌ బికినీ ఫోటోలు లీకై పెద్ద దుమారం రేపాయి. మరి వీటిపై వీరి మాజీ లవర్స్ సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొనె స్పందన ఏంటో తెలుసా? వింటే షాక్‌ అవ్వాల్సిందే. 

2 Min read
Aithagoni Raju
Published : May 05 2021, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
రణ్‌బీర్‌ కపూర్‌, కత్రీనా కైఫ్‌ కొన్నాళ్లపాటు ఘాటు ప్రేమలో మునిగితేలారు. బహిరంగంగానే వీరు ప్రేమాయణం సాగించారు. లవ్‌ స్టోరీ పీక్‌లోకి వెళ్లిన తర్వాత ఉన్నట్టుండి బ్రేకప్‌ చెప్పుకున్నారు.

210
అయితే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వెకేషన్‌ వెళ్లారు. అందులో ఒకటి స్పెయిల్‌లోని ఇబిజా బీచ్‌. అక్కడ వీరిద్దరు చాలా ప్రైవేట్‌గా రొమాన్స్ కి తెరలేపారు. ఘాఢంగా ప్రేమించుకుని వచ్చారు.

310
కానీ తిరిగి ఇండియాకి వచ్చాక వీరి ఫోటోలు లీక్‌ అయ్యాయి. యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పెద్ద దుమారమే క్రియేట్‌ చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఈ పిక్స్ చూసి షాక్‌కి గురయ్యారు.

410
ఇందులో కత్రీనా రెడ్‌ ఇన్నర్‌, వైట్‌ బికినీలో ఉంది. రణ్‌బీర్‌ కపూర్‌ బ్లూ షార్ట్ ధరించి ఉన్నారు. బీచ్‌లో వీరిద్దరు తిరుగుతున్నప్పుడు ఎవరో రహస్యంగా వీరి ఫోటోలను బంధించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

510
ఈ ఫోటోలపై వీరిద్దరు స్పందించేందుకు నిరాకరించారు. హుందాగా వ్యవహరిస్తూ ఈ ఫోటోలకు సంబంధించి మీడియా ప్రశ్నలను దాటవేస్తూ వచ్చారు. తప్పించుకుని తిరిగారు.

610
అయితే ఇదే ప్రశ్నలు వీరిద్దరి మాజీ ప్రియులు దీపికా పదుకొనె, సల్మాన్‌ ఖాన్‌లకు ఎదురయ్యాయి. కత్రినా..రణ్‌బీర్‌తో డేటింగ్‌ చేయడానికి ముందు సల్మాన్‌తో ప్రేమ పాఠాలు చెప్పుకుంది. అదే సమయంలో రణ్‌బీర్‌ కపూర్‌ సైతం దీపికాతో లవ్‌ స్టోరీ సాగించారు. వారి నుంచి విడిపోయిన తర్వాత కత్రినా, రణ్‌బీర్ ఒక్కటయ్యారు.

710
తమ మాజీ ప్రియుడి ఫోటోలు లీక్‌ అవడంపై దీపికా కరణ్‌ జోహార్‌ టాక్‌ షోలో స్పందించారు. `నాతో ఇలా ఎప్పుడు జరగలేదు. సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి కొన్నిసార్లు జరుగుతుంటాయి. మీరు దీనిపై ఎవరినో నిందితులుగా చేయడాన్ని నేను పట్టించుకోవడం లేదు. నేను పబ్లిక్‌ ఫిగర్. ఇలాంటి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రజలు దీని గురించి మాట్లాడటం జరగాలి` అని తెలిపింది.

810
ఇదే ప్రశ్న సల్మాన్‌కి ఎదురైనప్పుడు ఆయన కాస్త సీరియస్ అయ్యారు. `మీ చిత్రాలు ఉంటే మీరు, మీ తల్లితండ్రులు, సిస్టర్‌ గానీ ఎలా రియాక్ట్ అవుతారు. మీ బాయ్‌ ఫ్రెండ్‌ చిత్రాలు బయటకు వస్తే మీకు నచ్చుతాయా?మీకే నచ్చనప్పుడు ఇతరులకు ఎలా నచ్చుతుంది. సినిమాల్లో చేసేది వేరే విషయం. కానీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి బహిర్గతం చేయకూడదు. ఇలాంటివి చేయడానికి ఎవరికీ హక్కులేదు` అని తెలిపారు.

910
ఆ తర్వాత కత్రినాకి సపోర్ట్ గా నిలిచాడు సల్మాన్‌. ఆమె ఇచ్చిన పబ్లిక్‌ లెటర్‌ని చదివిన ఆయన ఆమెకి మద్దతుగా నిలిచాడు. ఇలాంటి చిత్రాలను ఎవరూ బయటకు లీక్‌ చేయవద్దని, చాలా ఛీప్‌గా ఉంటాయని ఆ లెటర్‌లో కత్రినా పేర్కొంది.

1010
ప్రస్తుతం రణ్‌బీర్‌.. కత్రినాకి బ్రేకప్‌ చెప్పి అలియా భట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నారు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుండటం విశేషం. మరోవైపు కత్రిన ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. సల్మాన్‌ సైతం ఒంటరిగా ఉన్నాడు. దీపికా ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకోనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved