MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• సుశాంత్‌ ఆత్మహత్య: సల్మాన్‌ ఇలా స్పందిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!

సుశాంత్‌ ఆత్మహత్య: సల్మాన్‌ ఇలా స్పందిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత సోషల్ మీడియాలో ప్రధానంగా సల్మాణ్ ఖాన్ మీదే విమర్శలు వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో సల్మాన్ మాత్రం చాలా హుందాగా స్పందించాడు. తన అభిమానులకు సుశాంత్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చాడు.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 21 2020, 09:58 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  మరణం నుంచి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. అయితే సుశాంత్ మృతితో హిందీ సినీ పరిశ్రమలోని చీకటి కోణాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా నెపోటిజం, మోనోపలి కారణంగా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సల్మాన్‌ ఖాన్‌, కరణ్ జోహార్, ఎక్తా కపూర్‌ లాంటి వారు స్టార్ వారసులను ప్రొత్సహిస్తూ కొత్త టాలెంట్‌లను తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై భారీ చర్చ జరుగుతోంది. కంగనా రనౌత్‌, అభినవ్‌ సిన్హా, కేఆర్కే లాంటి వారు ఈ విషయంలో బహిరంగ విమర్శలు కూడా చేస్తున్నారు.

35

సుశాంత్‌ మరణాన్ని ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీస్‌ అధికారులు కూడా నెపోటిజం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పలు నిర్మాణ సంస్థలను విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సల్మాన్‌ ఖాన్‌ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కండల వీరుడు ఆసక్తికరంగా స్పందించాడు.

45

`నా అభిమానులందరికీ ఓ విన్నపం. సుశాంత్ అభిమానులకు అండగా నిలవండి. వారు చేస్తున్న విమర్శలు, పట్టించుకోకండి ఆ మాటల వెనుక ఉన్న బాధను అర్ధం చేసుకోండి. సుశాంత్ కుటుంబానికి, అభిమానులకు తోడుగా ఉండండి. ప్రేమించే వ్యక్తిని కోల్పోవటం ఎంతో బాధాకరం` అంటూ ట్వీట్ చేశాడు సల్మాన్‌.

55

సుశాంత్ మరణం తరువాత ప్రధానంగా సల్మాన్ మీదే విమర్శలు వినిపించాయి. స్టార్ వారసులను ప్రమోట్‌ చేసేందుకు సల్మాన్ ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లను తొక్కేశాడని ప్రచారం జరిగింది. అయితే సల్మాన్ మాత్రం ఈ విమర్శలపై హుందాగా స్పందించటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి సల్మాన్‌ కామెంట్‌తో అయినా విమర్శలకు బ్రేక్‌ పడుతుందేమో చూడాలి.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar: హీరో హీరోయిన్లని డామినేట్ చేసిన నానా పటేకర్.. నేషనల్ అవార్డు కొట్టిన ఆ మూవీ మిస్ కావొద్దు
Recommended image2
Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా
Recommended image3
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved