- Home
- Entertainment
- కొత్త ప్రియుడి ఒడిలో చేరి, బుగ్గలు గిల్లుతూ శృతి హాసన్ రచ్చ, ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఫోటోలు!
కొత్త ప్రియుడి ఒడిలో చేరి, బుగ్గలు గిల్లుతూ శృతి హాసన్ రచ్చ, ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఫోటోలు!
విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ యాటిట్యూడ్ గురించి చెప్పాలంటే కొంచెం బోల్డ్ అనే చెప్పాలి. లైఫ్ ని తనకు నచ్చినట్లు మలచుకునే శృతి, లవ్ అఫైర్స్ చాలా నడిపారు. హీరో సిధార్థ నుండి ప్రస్తుత శాంతను హజారిక వరకు ఆమె కెరీర్ లో కొన్ని ప్రేమ కథలు ఉన్నాయి.
18

ముఖ్యంగా లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో శృతి చాలా కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. మైఖేల్ ని చెన్నైకి తీసుకురావడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా శృతి పరిచయం చేసింది. ఇక త్వరలోనే పెళ్లి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా శృతి, మైఖేల్ బ్రేకప్ చెప్పుకున్నారు.

28
2019లో మైఖేల్ సోషల్ మీడియా ద్వారా శృతితో బ్రేకప్ ని అధికారికంగా తెలియజేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ నుండి ఇద్దరూ ఫోటోలు కూడా డిలీట్ చేయడం జరిగింది. ఈ బ్రేకప్ శ్రుతిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

38
బ్రేకప్ తరువాత కొన్నాళ్ళు లండన్ లోనే ఉన్న శ్రుతిహాసన్ అక్కడ లైవ్ మ్యూజిక్ షోలు నిర్వహించారు. మైఖేల్ పేమ కోసం వదులుకున్న కెరీర్ ని ఇండియాకి వచ్చి గాడిన పెట్టే పనిలో పడింది శృతి.

48
ఈ మధ్య విడుదలైన క్రాక్, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాలలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైన శృతి హాసన్ మరలా ఫార్మ్ లోకి వచ్చారు.

58
అయితే శృతి కొన్నాళ్లుగా డూడుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయణం నడుపుతుంది. ఖాళీ సమయం దొరికితే చాలు ముంబై వీధుల్లో అతనితో కలిసి చక్కర్లు కొడుతుంది.

68
తాజాగా అతని ఒడిలో కూర్చొని, బుగ్గలు గిల్లుతూ కొన్ని రొమాంటిక్ ఫోజులు ఇస్తున్న ఫోటో శృతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

78
ప్రియుడుతో శృతి హాసన్ నాటీ ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మరోవైపు శంతనుకు ర్యాప్ మ్యూజిక్ లో కూడా ప్రవేశం ఉందట.

88
దీనితో అతనితో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసే ఆలోచనలో శృతి హాసన్ ఉన్నారని వినికిడి. ఏది ఏమైనా కొత్త సాంగత్యాన్ని శృతి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

Latest Videos