MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దిలీప్-సైరా లవ్ స్టోరీ: 12ఏళ్ల ప్రాయం నుండి దిలీప్ కుమార్ ని ఆరాధించిన సైరా భాను...

దిలీప్-సైరా లవ్ స్టోరీ: 12ఏళ్ల ప్రాయం నుండి దిలీప్ కుమార్ ని ఆరాధించిన సైరా భాను...

దిలీప్ కుమా మరణం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను శోకసముద్రంలో ముంచివేసింది. లెజెండరీ నటుడు మరణానికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిలీప్ కుమార్ సతీమణి సైరా భాను ఆవేదన వర్ణనాతీతం అని చెప్పాలి. భార్యాభర్తలుగా యాభైఏళ్లకు పైగా అనుబంధం కలిగిన వీరి బంధం నేటితో ముగిసింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 07 2021, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
దిలీప్ కుమార్, సైరా భాను ప్రేమ పెళ్లి వ్యవహారంలో సినిమాకు మించిన నాటకీయత చోటుచేసుకుంది. దిలీప్ కుమార్ మొదట నటి మధుబాలతో 7ఏళ్ళు డేటింగ్ చేశారు. మధుబాలను వివాహం చేసుకుందామని ఆయన భావించారు. అయితే ఇరు కుటుంబాల మధ్య విభేదాల కారణంగా మధుబాల, దిలీప్ కుమార్ విడిపోయారు.

27
1966లో దిలీప్ కుమార్ సైరా భానును వివాహం చేసుకున్నారు. సైరా బాను దిలీప్ కుమార్ కంటే 22ఏళ్ళు చిన్నది కావడం విశేషం. 12ఏళ్ల ప్రాయం నుండే సైరా భాను దిలీప్ కుమార్ పై ప్రేమభావం పెంచుకుందట.

37
ఓ ఇంటర్వ్యూలో సైరా భాను ఈ విషయం తెలియజేశారు. దిలీప్ కుమార్ పై చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకుంటారు. వాళ్ళతో పోల్చితే నేను విభిన్నం. నాపై, దేవునిపై నమ్మకం ఉంచి ఆయనను ఆరాధించాను.. అంటూ తెలియజేశారు.

47
మొఘల్ ఏ ఆజమ్ ముంబై మరాఠా మందిర్ థియేటర్ లో ఆడుతుండగా.. ప్రీమియర్ షో కి దిలీప్ కుమార్ వస్తున్నారని తెలిసి, సైరా ఆయనను చూడాలని ఆ షోకి వెళ్లారట. అయితే ఆ రోజు ప్రీమియర్ కి దిలీప్ కుమార్ అటెండ్ కాలేదట.

57
పరిశ్రలోకి అడుగుపెట్టాక దిలీప్ కుమార్ సైరా భానును మొదటిసారి కలిసినప్పుడు.. ఆమె వైపు చూసి నవ్వు ముఖంతో చాలా అందంగా ఉన్నావు, అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారట. ఆ సమయంలో ఆనందంతో గాల్లో తేలిన భావన కలిగినట్లు సైరా తెలియజేశారు.

67
సైరా భాను, దిలీప్ దగ్గిరకావడానికి సైరా తల్లి నసీమ్ భాను కీలక పాత్ర వహించారట. వీరిద్దరి ప్రేమ బంధం బలపడడానికి కారణం ఆమెనే నట. జుక్ గయా ఆస్మాన్ చిత్ర షూటింగ్ సమయంలో దిలీప్ కుమార్ సైరా భానుకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారట.

77
సైరా, దిలీప్ కుమార్ లకు పిల్లలు లేరు. అయితే 1972లో సైరా భాను గర్భవతి అయ్యారట. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అబార్షన్ అయినట్లు దిలీప్ కుమార్ తన బయోగ్రఫీ లో తెలియజేశారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
R B Choudary: ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత ఆర్. బి. చౌదరి కన్నుమూత, ఏం జరిగిందంటే?
Recommended image2
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Recommended image3
6 కోట్లు బడ్జెట్.. 40 కోట్లకు పైగా వసూలు చేసిన చిన్న సినిమా ఏదో తెలుసా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved