MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• దిమ్మతిరిగే డైవర్స్‌ డీల్స్‌.. విడిపోయేందుకు కోట్లు తీసుకున్న ముద్దుగుమ్మలు

దిమ్మతిరిగే డైవర్స్‌ డీల్స్‌.. విడిపోయేందుకు కోట్లు తీసుకున్న ముద్దుగుమ్మలు

సినీ రంగంలో ప్రేమ పెళ్లిళ్లు వివాదాలతో విడిపోవడాలు చాలా కామన్‌. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి తరుచూ వింటుంటాం. అయితే స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న వారు డైవర్స్‌ తీసుకునే సమయంలో భారీగా డీల్స్‌ జరుగుతాయి. విడిపోయేందుకు భరణంగా మహిళలకు కోట్లు అప్పజెప్పాలిందే.. అలాంటి భారీ డైవర్స్ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం.

2 Min read
Satish Reddy
Published : Jun 25 2020, 11:53 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

సైఫ్‌ అలీఖాన్ పెళ్లి లాగే డైవర్స్‌ వార్త కూడా అప్పట్లో న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. దాదాపు 13 ఏళ్ల పాటు వివాహ బంధంలో కలిసి ఉన్న సైఫ్‌ తరువాత అమృతతో విడిపోయాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమృతకు భరణంగా 5 కోట్లు ఇచ్చినట్టుగా చెప్పాడు. సల్మాన్ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌ నుంచి విడిపోయేందుకు మలైకా అరోరా ఏకంగా 15 కోట్ల మొత్తం అందుకుంది.

28

మరో బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్‌ కూడా డైవర్స్‌ సమయంలో భరణంగా భారీ మొత్తాన్నే అందుకుంది. బిజినెస్‌మేన్‌ సంజయ్‌ కపూర్‌ను పెళ్లాడిన కరీష్మా 11 ఏళ్ల తరువాత విడాకులు తీసుకుంది. అయితే ఈ సందర్భంగా 14 కోట్లు భరణంగా అందుకుంది ఈ బ్యూటీ అంతేకాదు నెల 10 లక్షలు పిల్లల కోసం ఇచ్చేందుకు సంజయ్ అంగీకరించాడు. వీటితో పాటు మరో బంగ్లాను కూడా ఇచ్చాడు.

38

బాలీవుడ్‌ లో సెన్సేషన్‌ సృష్టించిన మరో డైవర్స్‌ డీల్‌ హృతిక్‌ రోషన్, సుసానే ఖాన్‌లది. 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న హృతిక్‌, సుసానేలు 2013లో విడిపోయారు. అయితే విడాకుల సందర్భంగా సుసానే ఏకంగా 400 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అయితే హృతిక్‌ 380 కోట్లతో సెటిల్‌ చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తరువాత ఆ వార్తలను హృతిక్‌ ఖండించాడు. కానీ అసలు ఎమౌంట్‌ ఎంత అన్నది మాత్రం చెప్పలేదు.

48

దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా కూడా విడాకుల కోసం భారీ మొత్తాన్నే చెల్లించాడు. పాయల్‌ ఖన్నాతో విడిపోయేందుకు ఏకంగా 50 కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చాడు.

58

బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్ సంజయ్‌ దత్‌ విడాకుల వ్యవహారం కూడా సంచలనం సృష్టించింది. రెండో భార్య రియా పిల్లైతో విడిపోయేందుకు 4 కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చాడు సంజు బాబా.

68

సౌత్‌లో నటుడిగా నార్త్‌లో దర్శకుడిగా సక్సెస్‌ అయిన ప్రభుదేవా కూడా విడాకుల కోసం భారీ మొత్తాన్నే చెల్లించాడు. భార్య రమాతో విడిపోయేందుకు దాదాపు 25 కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వటంతో పాటు కాస్ట్‌లీ వెహికల్స్‌ను కూడా ఇచ్చాడు.

78

మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కూడా మొదటి భార్యతో విడిపోయేందుకు భారీ మొత్తన్ని భరణంగా ఇచ్చాడు. అయితే ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు ఆమిర్‌ ఖాన్.

88

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ కూడా భార్య నుంచి విడిపోయేందుకు పెద్ద మొత్తమే భరణంగా ఇవ్వాల్సి వచ్చింది. ముంబైలోని కాస్ట్‌లీ ఏరియాలో కోట్లు ఖరీదు చేసే బంగ్లాను అధునాకు విడాకుల సందర్భంగా ఇచ్చాడు ఫర్హాన్‌.

(ఈ సమాచారం ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న వార్తా కథనాల నుంచి తీసుకున్నది)

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image2
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Recommended image3
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved