ఇప్పటికీ మాజీ భార్యను ప్రేమిస్తున్న స్టార్ హీరో.. ఎందుకంటే?

First Published 21, Jul 2020, 12:02 PM

బాలీవుడ్‌లో రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌. హీరోగా టాప్‌ ఇమేజ్‌ అందుకోకపోయినా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగాడు సైఫ్‌. అయితే సైఫ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్న సైఫ్ ఇప్పటికీ తన మాజీ భార్య అమృతా సింగ్‌ను ప్రేమిస్తున్నాడట. అందుకు కారణాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్‌ల ో మోస్ట్ పాపులర్ కపుల్ సైఫ్ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌. అయితే సైఫ్‌ మాత్రం తన సక్సెస్‌లో కరీనాతో పాటు మాజీ భార్య అమృతకు కూడా సమాన భాగస్వామ్యం ఇస్తాడు.

కొద్ది నెలల క్రితం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో సైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరీనాను పెళ్లి చేసుకున్న తరువాత కూడా తన సక్సెస్‌ క్రెడిట్‌ను అమృతకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.

కేవలం అమృత కారణంగానే తాను సక్సెస్‌ఫుల్‌ యాక్టర్ అనిపించుకోగలిగానని చెప్పాడు సైఫ్‌. నేను 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నా, ఆ సమయంలో నా భార్య అమృతనే నాకు కుటుంబ బాధ్యతల గురించి తెలిసేలా చేసింది. నువ్వు గమ్యాన్ని చూసి  నవ్వుతూ కూర్చుంటే అక్కడి చేరలేవని నాకు అమృతనే నేర్పిందని చెప్పాడు సైఫ్‌.

వయసులో తనకంటే 13 ఏళ్ల పెద్దది అయిన నటి అమృత సింగ్‌ను 1991లో వివాహం చేసుకున్నాడు సైఫ్. సినిమా కథకు ఏ మాత్రం తీసుపోని వీరి ప్రేమకథ అప్పట్లో బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

అమృత బాలీవుడ్‌ల ో టాప్‌ హీరోయిన్‌గా ఉండగా వీరి ప్రేమ కథ మొదలైంది. అప్పుడు సైఫ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సైఫ్‌ తొలి చిత్ర దర్శకుడు అమృతకు సన్నిహితుడు కావటంతో ఆ సమయంలో చిత్రయూనిట్‌తో ఆమె చాలా క్లోజ్‌గా ఉండేది.

ఆ సమయంలో అమృత, సైఫ్‌ ల మధ్య ఏర్పడిన పరిచయమే వారి  పెళ్లికి దారి తీసింది.సైఫ్ తరుచూ అమృతకు ఫోన్ చేస్తుండటంతో ఒక రోజు అమృత సైఫ్‌ను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వనించింది.

అలా అమృత ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన సైఫ్‌ అక్కడే రెండు రోజుల పాటు ఉండిపోయాడు. ఆ తరువాత వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే అమృత పెళ్లి ఓకె  చెప్పటం అప్పట్లో సెన్సేషన్‌ అయ్యింది.13 ఏళ్ల కలిసున్న తరువాత సైఫ్‌, అమృతలు విడిపోయారు.

సైఫ్‌ ఎఫైర్స్‌ కారణంగానే వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అమృత తో విడాకుల తరువాత బాలీవుడ్ బ్యూటీ కరీనాను వివాహం చేసుకున్నాడు సైఫ్‌. రెండో పెళ్లి తరువాత సైఫ్‌, అమృతలు ఎప్పుడూ కలిసి కనిపించలేదు.

అమృతను పెళ్లి చేసుకున్నప్పుడు సైఫ్‌ ది చాలా చిన్నవయసు. ఆ సమయంలో కుటుంబ బాధ్యతల గురించి అమృత సైఫ్‌కు వివరించింది. కరీనాను పెళ్లి చేసుకున్న తరువాత అవే విషయాలను సైఫ్‌, కరీనాకు చెప్పాడట.

సైఫ్‌ అమృతలకు ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్‌, ఇబ్రహిం ఖాన్. సారా ఇప్పటికే హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయం కాగా, ఇబ్రహిం క్రికెట్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

loader