MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి 'తండేల్' ఈవెంట్స్ కు ఎందుకు హాజరు కావటం లేదు?

సాయి పల్లవి 'తండేల్' ఈవెంట్స్ కు ఎందుకు హాజరు కావటం లేదు?

సాయి పల్లవి అనారోగ్య కారణాల వల్ల 'తండేల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయారు. చిత్ర ప్రమోషన్స్ కారణంగా ఆమెకు జ్వరం, జలుబు వచ్చింది, దీంతో వైద్యులు ఆమెకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

1 Min read
Author : Surya Prakash
Published : Feb 01 2025, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13


భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమైన చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం  చిత్రం ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో టీమ్ మొత్తం ప్రమోషన్స్ కు హాజరు అవుతోంది.

జనవరి 31 న, చిత్ర టీమ్ ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది, ఇందులో అమీర్ ఖాన్ కూడా స్పెషల్ గా  కనిపించారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్‌కి  సాయి పల్లవి వెళ్లలేకపోయింది. దాంతో సాయి పల్లవి కనపడకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో దర్శకుడు చందు మొండేటి వివరణ ఇచ్చారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Sai Pallavi starrer Thandel film update out

Sai Pallavi starrer Thandel film update out


తండేల్ చిత్రం  విస్తృతమైన ప్రచార కార్యక్రమాల కారణంగా సాయి పల్లవికి  జ్వరం వచ్చిందని తెలియ చేసారు.  సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారని తెలిపారు.

అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె 'తండేల్' సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని... దీంతో ఆమె మరింత నీరసించిపోయారని చెప్పారు. కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు సూచించారని తెలిపారు. ఈ కారణం వల్లే ముంబైలో జరిగిన 'తండేల్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయిపల్లవి పాల్గొనలేకపోయారని చెప్పారు. 

33
Sai Pallavi starrer Thandel film update out

Sai Pallavi starrer Thandel film update out

'తండేల్' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు... అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
సాయి పల్లవి
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image2
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Recommended image3
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved