MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా హీరో రూమర్ గర్ల్ ఫ్రెండ్ 'లారీ' రచ్చ చూశారా.. నెట్టింట మంటలు పెడుతున్న అందాల మెరుపుతీగ..

మెగా హీరో రూమర్ గర్ల్ ఫ్రెండ్ 'లారీ' రచ్చ చూశారా.. నెట్టింట మంటలు పెడుతున్న అందాల మెరుపుతీగ..

చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు సహజమే. అయితే తారలు తమ రిలేషన్ షిప్స్ ని వీలైనంతగా సీక్రెట్ ఆ ఉంచాలనుకుంటారు. మీడియాలో ఎన్ని రూమర్స్ వస్తున్నా పట్టించుకోరు.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 22 2021, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు సహజమే. అయితే తారలు తమ రిలేషన్ షిప్స్ ని వీలైనంతగా సీక్రెట్ ఆ ఉంచాలనుకుంటారు. మీడియాలో ఎన్ని రూమర్స్ వస్తున్నా పట్టించుకోరు. ఆ కోవకు చెందిన జంటే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, బ్రెజిల్ అందాల మెరుపుతీగ  లారీసా బోనేసి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రమాదానికి గురైన తేజు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సాయిధరమ్ తేజ్, లారీసా బోనేసి ఇద్దరూ తిక్క చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ కు చెందిన లారీసా బోనేసి మోడలింగ్ కోసం ఇండియాకు వచ్చింది. మోడలింగ్ చేస్తూ తిక్క చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. 

38

ఫారెన్ బ్యూటీ కాబట్టి ఆమె అందాలకు యువత ఫిదా అయ్యారు. కానీ తిక్క చిత్రం నిరాశపరిచింది. తేజు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. అయితే తేజు, లారీసా బోనేసి మంచి స్నేహితులుగా మారారని.. వారిద్దరి ఫ్రెండ్ షిప్ నెక్స్ట్ లెవల్ వరకు వెళ్లిందని అప్పట్లోనే రూమర్స్ వినిపించాయి. 

48

తేజు,  లారీసా బోనేసి రిలేషన్ షిప్ లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. లారేసి తన సోషల్ మీడియాలో తేజు పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఈ రూమర్స్ కి బలం పెంచింది. ఆ తర్వాత లారీసా బోనేసి తన మోడలింగ్ లో బిజీ అయిపోయింది.. తేజు తన చిత్రాలతో బిజీ అయిపోయాడు. 

58

ఇక తేజు తనని లారీ.. లారీ అని పిలుస్తూ ఏడిపిస్తాడని కూడా ఈ బ్రెజిల్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం లారీసా సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోటోషూట్స్ తో బికినీ, టాప్ లెస్ ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తోంది. 

68

లారీసా బోనేసి లేటెస్ట్ ఫోటోస్ సూపర్ స్టైలిష్ గా, హాట్ గా ఉన్నాయి. బ్లాక్ గౌన్ లో ఆమె క్లీవేజ్, థైస్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు కేక పెట్టించే విధంగా ఉన్నాయి. 

78

బికినీ ఫోజుల్లో ఆమె హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. సన్నటి మెరుపు తీగలా ఆమె ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

88

తిక్క తర్వాత లారిసాకు టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. మళ్ళీ ఆమె తెలుగు ప్రేక్షకులని ఎప్పుడు పలకరిస్తుందో చూడాలి. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image2
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image3
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved