MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూపర్ హిట్ చిత్రాన్ని వదిలేసి ఫ్లాప్ మూవీకి గ్రీన్ సిగ్నల్.. మెగా హీరో టైం బ్యాడ్..

సూపర్ హిట్ చిత్రాన్ని వదిలేసి ఫ్లాప్ మూవీకి గ్రీన్ సిగ్నల్.. మెగా హీరో టైం బ్యాడ్..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇకపై కెరీర్ లో జోరు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో తేజు ఒక చిత్రంలో నటిస్తున్నాడు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 29 2024, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇకపై కెరీర్ లో జోరు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో తేజు ఒక చిత్రంలో నటిస్తున్నాడు. హను మాన్ నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. 

 

24

అయితే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఉష పరిణయం అనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు. ఉష పరిణయం చిత్రం నువ్వునాకు నచ్చావ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆగష్టు 2న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 

 

34

విజయభాస్కర్ ఈ చిత్రంతో తన కొడుకు శ్రీ కమల్ ని హీరోగా లాంచ్ చేస్తున్నారు. అతిథిగా హాజరైన తేజు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. తాను విజయ భాస్కర్ దర్శకత్వంలోనే హీరోగా లాంచ్ కావాల్సింది అని తేజు తెలిపారు. 

 

44

ఆయన దర్శకత్వంలోనే ప్రేమ కావాలి అనే చిత్రంలో నటించే ఛాన్స్ నాకు వచ్చింది. కానీ ఆ చిత్రంలో నేను కొన్ని కారణాల వాళ్ళ నటించడం కుదర్లేదు. ఆ తర్వాత తేజు రేయ్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రేయ్ మూవీ డిజాస్టర్ గా మారింది. ప్రేమకావాలి చిత్రంతో సాయి కుమార్ తనయుడు ఆది సూపర్ హిట్ కొట్టాడు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: బావే నా భర్త- మనసు విప్పిన జ్యో- చెంప పగలకొట్టిన దీప, సుమిత్ర
Recommended image2
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అది నా అదృష్టం, అందుకే ఆ పేరు పెట్టాం
Recommended image3
Pregnant Before Marriage: పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యా, అదే కలిసివచ్చింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved