ముదురు పాప లేలేత అందాలు అదరహో.. స్టన్నింగ్ పోజులతో చెమటలు పట్టిస్తున్న సదా..
ముదురు హీరోయిన్ సదా నాలుగు పదులకు చేరుకున్న చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటుంది. ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో అలజడి సృష్టించింది.

సదా అంటే హోమ్లీ బ్యూటీ అనే పేరుంది. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ బ్యూటీ.అందాల ఆరబోతలో తన నెక్ట్స్ లెవల్‌ని చూపించింది. లేలేత అందాలను ఆవిష్కరించింది.
సదా గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసింది. స్లీవ్ లెస్ గౌనులో తన ఘాటు రేపే అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. మరోవైపు కసిగా చూస్తూ కవ్విస్తుంది. విరహంతో కూడిన పోజులతో మత్తెక్కిస్తుంది. చేతులు పైకెత్తి తన పరువాల విందుతో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
అంతటితో ఆగడం లేదు, డ్రెస్ పక్కకు జరిపి మరీ థైస్ చూపించడం విశేషం. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదని చెప్పొచ్చు. సదా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ కామెంట్లు పెడుతున్నారు.
స్టన్నింగ్ లవ్లీ గార్జియస్ అని, హాట్ ఏంజెల్ అని, గార్జియస్ సదా అని, సూపర్ హాట్ అని, బీబీ జోడీకి గ్లామర్ బోల్ట్ అని, డాన్సు షోకి హాట్ ఎట్రాక్షన్ అని అంటున్నారు. బీబీ (బిగ్ బాస్ ) జోడీ షో కోసం సదా ఇలా ట్రెండీగా ముస్తాబైన విషయం తెలిసిందే. ప్రతి వారం ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ ముదురు భామ.
సదా తెలుగులో హీరోయిన్‌గా చేసి ఆకట్టుకుంది. ఆమె మీడియం రేంజ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించినా, మంచి విజయాలు అందుకుంది. అప్పట్లో ఈ బ్యూటీ సినిమాలు పెద్ద హిట్ అయి మంచి కలెక్షన్లని తెచ్చిపెట్టాయి. సదా కూడా నటనతో మెప్పించడంతో ఈ బ్యూటీ హాట్ కేక్‌లా తయారైంది.
`జయం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సదాకి తొలి సినిమాతోనే పెద్ద విజయం దక్కింది. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అటు హీరో నితిన్‌ని, ఇటు సదాని స్టార్లని చేసింది. దీంతో సదాకి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఆ వెంటనే `ప్రాణం` చిత్రంలో నటించి మెప్పించింది. పూర్తి భిన్నమైన పాత్రలో నటించి అలరించింది.
కానీ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన `నాగ` చిత్రం రిజల్ట్ తేడా కొట్టింది. ఈ సినిమా దారుణంగా పరాజయం చెందింది. ఈ క్రమంలో `దొంగ దొంగది` సినిమా సైతం పెద్దగా మెప్పించలేదు. అలాగని డిజాస్టర్ కాదు. ఓకే అనిపించింది. `లీలా మహల్ సెంటర్` సినిమా ఫర్వాలేదనిపించుకుంది.
ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ ఈ బ్యూటీకి మరో హిట్ ఇచ్చాడు. `అవునన్నా కాదన్నా` చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇందులో పెద్దింటి రాజుగారి మనవరాలిగా సదా నటన మెప్పించింది. హీరోతో పెట్టే ఛాలెంజ్‌లు మంచి కామెడీని పండిస్తాయి. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథగా సినిమా ఆద్యంతం అలరిస్తుంది.
`అపరిచితుడు` వరకు ఆ స్థాయి హిట్లు దక్కలేదు సదాకి. ఇందులో నందిని కృష్ణగా రెమోకి లవర్‌గా, అలరించింది. మోడ్రన్ లుక్‌లో మెరిసి వాహ్ అనిపించింది. గ్లామర్ సైడ్ ఓపెన్ అయ్యింది. ఈ చిత్రం ఆమెకి పెద్ద బూస్ట్ నిచ్చింది. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ముదురు హీరోయిన్ సదా నాలుగు పదులకు చేరుకున్న చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటుంది. ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో అలజడి సృష్టించింది.