పాల మీగడలా పొంగుతున్న సీనియర్ భామ అందాలు.. చిరుతపులి డ్రెస్‌లో కైపెక్కిస్తున్న సదా.. కుర్రకారుకి చుక్కలే
సీనియర్ బ్యూటీ సదా.. సెకండ్ ఇన్నింగ్స్ లో షాక్‌ల మీద షాక్‌లిస్తుంది. రోజు రోజుకి మరింత యంగ్‌గా తయారవుతూ కుర్ర భామలకు గట్టి పోటీ ఇస్తుంది. ఆల్ ఏజ్ గ్రూపులను ఊపేస్తుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో సదా(Sadaa) కేవలం టీవీ షోస్‌కే పరిమితమయ్యింది. వరుసగా టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉంటుంది. కొన్ని రోజులు `జబర్దస్త్`లో మెరిసింది. మరికొన్ని రోజులు `ఢీ`లో సందడి చేసింది. అలాగే కామెడీ స్టార్స్ లోనూ కనిపించింది. `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ సందడి చేసింది.
ఇప్పుడు `నీతోనే డాన్సు` షోకి జడ్జ్ గా చేస్తుంది. అయితే డాన్సర్ల కంటే అందంగా ముస్తాబై షోకి అందాన్ని తీసుకొస్తుంది సదా. పొట్టి దుస్తుల్లో సందడి చేస్తూ తన అందాల విందు చేస్తుంది. పాల బుగ్గల అందాలతోకుర్రాళ్లని చూపు తిప్పుకోనివ్వడం లేదు.
తాజాగా సీనియర్ బ్యూటీ సదా.. చిరుతపులిలా మారిపోయింది. ఆడ చిరుత పులికి అందాన్ని పోత పోస్తే ఇలానే ఉంటుందనేట్టుగా ఈ బ్యూటీ ఉండటం విశేషం. దీనికితోడు పాల బుగ్గల అందాలతో టెంప్ట్ చేస్తుందీ సీనియర్ పాప. టాప్ టూ బాటమ్ సింగిల్ టాప్‌లో అందాలన్నీ కవర్ చేస్తుంది. కుర్రాళ్లని కవ్విస్తుంది. Sadha Photos.
అయితే కారు ముందు కిర్రాక్ పోజులిచ్చిందీ సెక్సీ భామ. నయా భంగిమల్లో పోజులిస్తూ కుర్రాళ్లని మరింత ఆకట్టుకుంటుంది. ఆకర్షిస్తుంది. బ్లాక్ కారు ముందు తన వైట్ బ్యూటీతో ఇలా మత్తెక్కించే పోజులిస్తే కుర్రకారు మొత్తం తన జీవితాన్ని దాసోహం చేస్తారనేట్టుగా ఈ అమ్మడి పోజులుండటం విశేషం.
సదా `నీతోనే డాన్సు` షోకి ముందు `బీబీ జోడీ`కి జడ్జ్ గా చేసింది. అలాగే ఓటీటీ షోలకు కూడా జడ్జ్ గా చేస్తుంది. అడపాదడపా ఇతర ప్రత్యేక షోస్‌లోనూ మెరుస్తూ అందరిని అలరిస్తుంది. తన నయా అందాలతో అందరిని తన బుట్టలో వేసుకుంటుంది.
సదా.. `జయం` చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. తేజ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నితిన్‌కి జోడీగా నటించింది. పేద అబ్బాయిని ప్రేమించిన పెద్దింటి అమ్మాయిగా కనిపించింది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయే పాత్రలో నటించింది.
అయితే ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయిలాగే కనిపించింది. లెహంగా ఓణిలో మెరిసి అచ్చమైన తెలుగు అందంగా అలరించింది. ఇందులో ప్రేమ కోసం పోరాడే అమ్మాయిగా మెప్పించింది. ఒక్క సినిమాతో స్టార్ అయిపోయింది సదా.
ఆ తర్వాత `ఔనన్నా కాదన్నా` అనే మూవీ ఈ బ్యూటీకి పెద్ద హిట్‌ని అందించింది. ఇందులో ఉదయ్ కిరణ్‌తో కలిసి నటించింది. పెద్దింటి అమ్మాయిగా మెరిసింది. మరోసారి అలరించింది.
అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ అడదాపాదడపా పెద్ద, చిన్న సినిమాలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. కెరీర్ కొంత డౌన్ అవుతున్న నేపథ్యంలో రూట్ మార్చింది. అప్పటి వరకు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసి ఆ తర్వాత ట్రెండీ వేర్‌లోకి మారింది. గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది.
`అపరిచితుడు` వంటి చిత్రాల్లో రొమాంటిక్‌గా కనిపించింది. ఓ వైపు సంప్రదాయానికి పెద్ద పీఠ వేస్తూ, మరోవైపు గ్లామరస్‌గానూ కనిపించి షాకిచ్చింది. అయితే చిన్న సినిమాలు చేయడం వల్ల ఈ బ్యూటీ కెరీర్ రివర్స్ అయ్యింది. క్రమంగా డౌన్ ఫాల్ అయ్యింది. దీంతో కెరీర్‌ని ఫుల్ స్టాప్ పెట్టింది. బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్‌కి పరిమితమయ్యింది. వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మళ్లీ టీవీ షోస్‌లో సందడి చేస్తుంది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుందీ సీనియర్ భామ.