MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పద్ధతిగానే కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న సదా.. చీరకట్టులో మెరిసిపోతున్న గ్లామర్ హీరోయిన్.!

పద్ధతిగానే కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న సదా.. చీరకట్టులో మెరిసిపోతున్న గ్లామర్ హీరోయిన్.!

హీరోయిన్ సదా (Sada) పండగ వేళ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. చీరకట్టులో మరింత అందంగా మెరుస్తూ నెట్టింట గ్లామర్ వెదజల్లుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 05 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ఆడియెన్స్ కు హీరోయిన్ సదా ఎంతగానో పరిచయం. దాదాపు 20  ఏండ్లుగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. వెండితెరపై విభిన్న పాత్రలను పోషిస్తూ సౌత్ ఆడియెన్స్ లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
 

26

సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాతోనూ తన అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందీ బ్యూటీ. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. మరోవైపు క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ మతిపోగొడుతోంది. దసరా సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.
 

36

అందాల ప్రదర్శనలో హీరోయిన్ సదా స్టేలే వేరు. ట్రెండీ వేర్ లోనైనా,  ట్రెడిసనల్ వేర్ లోనైనా  అదరగొడుతోంది. సినిమాల సంగతేమోగానీ.. చీరకట్టులో అందాలను విందు చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా చీరకట్టులో మరిన్ని గ్లామర్  పిక్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది.
 

46

తాజా ఫొటోల్లో నటి సదా ట్రెడిషనల్ లో ఆకర్షిస్తోంది. పండుగవేళ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేసింది. గ్లామర్ షోలోనూ అదరహో అనిపిస్తోంది. అప్పటికే మెరిసిపోయే స్కిన్ టోన్ తో మైమరిపించే ఈ బ్యూటీ అందాలు రెడ్ శారీలో మరింతగా ప్రకాశిస్తున్నాయి. ఈ మేరకు ఫొటోలకు కూడా పద్ధతిగా పోజులిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. 
 

56

దసరా పండుగా సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇంట్రెస్టింగ్ నోట్ కూడా రాసింది. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటాం. కాబట్టి మంచి పట్ల నమ్మకంగా ఉండండి. ఇతరులతో దయగా, సహాయకారిగా, ప్రేమగా ఉండండి. మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’.అంటూ నోట్ లో పేర్కొంది. 
 

66

ఇక కేరీర్ విషయానికొస్తే సౌత్ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేసిన సదా నాలుగేండ్లుగా అసలు సినిమాలే చేయలేదు. రీసెంట్ గా ఓటీటీలో ‘హాలో వరల్డ్’ (Hello World)తో దర్శనమిచ్చింది. ప్రధాన పాత్రలో నటించిన సదా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లిస్టులో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మాత్రం ఏమీ లేవు.  మున్ముందు వచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
Recommended image2
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Recommended image3
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved