- Home
- Entertainment
- Sara Tendulkar: స్టార్ హీరోయిన్లకి ఝలక్ ఇవ్వబోతున్న సచిన్ కూతురు సారా టెండుల్కర్.. ఇలా అయితే దేత్తడే!
Sara Tendulkar: స్టార్ హీరోయిన్లకి ఝలక్ ఇవ్వబోతున్న సచిన్ కూతురు సారా టెండుల్కర్.. ఇలా అయితే దేత్తడే!
చూడబోతుంటే సచిన్ టెండుల్కర్ కూతురు సారా.. బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. హీరోయిన్లకి మించిన ఫిజిక్‌తో, వరుస ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది.

సచిన్ టెండుల్కర్(Sara Tendulkar) అంటే ప్రపంచ క్రికెట్‌కే దేవుడు లాంటివారు. ఆయన్ని `క్రికెట్ దేవుడు` అంటారు ఇండియన్ ఫ్యాన్స్. మాస్టర్ బ్లాస్టర్‌గా పేరుతెచ్చుకున్న సచిన్‌కి కుమారుడితోపాటు కూతురు సారా టెండుల్కర్ కూడా ఉంది. ప్రస్తుతం టీనేజ్‌ని దాటబోతున్న ఆమె లుక్‌లో హీరోయిన్లని తలపిస్తుండటం విశేషం.
సారా టెండుల్కర్‌కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తండ్రితోపాటు వచ్చిన సెలబ్రిటీ హోదా నేపథ్యంలో ఆమె కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని బాగా పెంచుకుంటుంది.
సారా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే కేవలం తండ్రి ఇమేజ్ నేపథ్యంలోనే ఆమెకి ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అందుకు తన సొంత ప్రయత్నం లేకపోలేదు. చాలా రోజులుగా సారా తన పర్సనల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
ఇటీవల ఇంకా డోస్ పెంచింది సారా. గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తుంది. అంతకు ముందు బబ్లీగా, క్యూట్‌గా ఉన్న ఆమె ఇప్పుడు హాట్‌గా మారిపోవడం విశేషం. టీనేజ్ లో నుంచి అమ్మాయిగా మారుతున్న ఆమె మరింత హాట్‌గా ముస్తాబవుతుంది. పొట్టి దుస్తులు ధరించి ఫోటోలకు పోజులిస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
ఈ అమ్మడి పిక్స్ హీరోయిన్లని తలపిస్తుండటం విశేషం. ఇంకా చెప్పాలంటే చాలా మంది స్టార్ హీరోయిన్లకి మించిన అందం సారాలో ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు ఈ అమ్మడిని తెగ ఫాలో అవుతున్నారు. హాట్ పిక్స్ తో మరింత ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది సారా.
మరోవైపు ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందని టాక్. సారా నిర్ణయానికి సచిన్, ఆయన భార్య కూడా ఓకే చెప్పారట. యాక్టింగ్ ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నట్టు, అందుకు సచిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తుంది సారా.
చాలా సందర్భాల్లో ఆమె జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. నాజూకు శరీరం కోసం తెగ కష్టపడుతుందని చెప్పొచ్చు. స్లిమ్‌గా మారి, త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారట. అదే సమయంలో సచిన్ కూడా గ్రాండ్‌గా ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సారా టెండుల్కర్ హీరోయిన్ అయితే చాలా మంది స్టార్ హీరోయిన్లని మించిపోతుందని చెప్పొచ్చు. స్టార్ కిడ్స్ సైతం సారా ముందు బేజార్ అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా స్టార్ హీరోయిన్లకి కూడా ఝలక్ ఇవ్వబోతుందని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అంతటి అందం ఆమె సొంతం. మరి హీరోయిన్‌గా ఆమె ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది? ఊహగానాల ప్రకారం ఆమె నిజంగానే హీరోయిన్ అవుతుందా? లేదా అన్నది చూడాలి. Bollywood Entry.