ప్రైవేట్ పార్టీలో బికినీలో డాన్స్ వేసిన సాహో బ్యూటీ... ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో!

First Published Apr 16, 2021, 9:49 AM IST


నటి, టెలివిజన్ హోస్ట్ మందిరా బేడీ వయసు ఐదు పదులకు దగ్గరైంది. అయినా ఆమె ఫిట్నెస్ మాత్రం స్వీట్ సిక్స్టీన్ ని తలపిస్తుంది. వయసు అంటే జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తుంది ఈ హాట్ బ్యూటీ. కష్టపడి సాధించిన అందాలు, ఇష్టంగా చూపించేయడం మందిరా బేడీకి అలవాటు.