MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ డ్రెస్ లో రుహాని శర్మ టీజింగ్ లుక్స్..సైడ్ యాంగిల్ లో క్లోజప్ గా అవి చూపిస్తూ రచ్చ 

టైట్ ఫిట్ డ్రెస్ లో రుహాని శర్మ టీజింగ్ లుక్స్..సైడ్ యాంగిల్ లో క్లోజప్ గా అవి చూపిస్తూ రచ్చ 

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 29 2023, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

27

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజుకి ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.అందాల ఆరబోతలో రుహాని శర్మ శృతి మించుతోంది అనే చెప్పాలి. టైట్ ఫిట్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన టీజింగ్ లుక్స్ మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. 

57

శరీరానికి అతుక్కుపోయిన బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో రుహాని మెరుపులు మెరిపిస్తోంది. కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా ఆ అందాలు కనిపిస్తున్నాయి. సైడ్ యాంగిల్ లో రుహాని ఇస్తున్న ఫోజులు చాలా క్లోజప్ గా ఉన్నాయి. 

67

కొంటె కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో.. రుహాని ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి హాట్ ఫోజులతో యువతకి క్రష్ గా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

కుర్రాళ్లని కవ్వించే విధంగా ఉన్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్ట్రా స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ రుహాని తన పరువాలతో గిలిగింతలు పెడుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం
Recommended image3
అభిమానులకు పెళ్లి గిఫ్ట్? విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఎంత పెద్ద సాయం చేశాడో తెలుసా? !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved