MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కళ్ళు చెదిరే డ్రెస్ లో రుహాని శర్మ అల్లరి వేషాలు.. యువతకి మాత్రం పండగే, పిక్స్ వైరల్

కళ్ళు చెదిరే డ్రెస్ లో రుహాని శర్మ అల్లరి వేషాలు.. యువతకి మాత్రం పండగే, పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 31 2024, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజుకి ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ట్రెండీ టైట్ ఫిట్ అవుట్ ఫిట్ లో చిరునవ్వులు చిందిస్తూ ఫోజులు ఇస్తోంది. 

57

ఉప్పొంగుతున్న సొగసుతో రుహాని కుర్రాళ్లకు పసందైన గ్లామర్ విందు వడ్డిస్తోంది. వైట్ టాప్ లో రుహాని శర్మ  ఉబికి వస్తున్న అందాలతో విస్ఫోటనం సృష్టిస్తోంది. 

 

67

కొంటె కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో.. రుహాని ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి హాట్ ఫోజులతో యువతకి క్రష్ గా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

కుర్రాళ్లని కవ్వించే విధంగా ఉన్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ రుహాని తన పరువాలతో గిలిగింతలు పెడుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Recommended image2
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Recommended image3
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved