బిగ్‌ షాక్‌ః రాజమౌళికి హ్యాండిచ్చిన `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఏం చేశారంటే?

First Published Feb 27, 2021, 10:28 AM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. జక్కనకి హ్యాండిచ్చారా? ప్రస్తుతం పరిస్థితులు చూడబోతే నిజమే అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న చిత్రమిది.