MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR Movie: ముంబై వెళ్లి బుక్కైన రాజమౌళి... ఎన్టీఆర్ ఫ్యాన్స్ పుండుపై కారం చల్లారు!

RRR Movie: ముంబై వెళ్లి బుక్కైన రాజమౌళి... ఎన్టీఆర్ ఫ్యాన్స్ పుండుపై కారం చల్లారు!

 మండుతున్న ఎర్రటి పుండుపై కారం చల్లితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ అసహనంతో ఉన్నోడి గెలికితే,  అది పీక్స్ చేర్చితే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. సినిమా రన్ కూడా ముగింపుకు చేరుకుంది.. ఆర్ ఆర్ ఆర్ లో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే క్యాలిక్యులేషన్స్ కి తెరపడుతుంది అనుకుంటే, మరింత రగిలించారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 08 2022, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సెలెబ్రేషన్స్ అంటూ రాజమౌళి (Rajamouli) ముంబై వెళ్లడం పెద్ద ప్రమాదానికి దారి తీసింది. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళికి ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ మీడియా పూర్తిగా ఇరికించేసింది. వాళ్ళు అడిగిన ఆ ప్రశ్న వివాదానికి కారణం అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)లో చరణ్ ఎక్కువగా ఎలివేట్ అయ్యారని రిపోర్ట్ అడగడంతో వేదికపై ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లకు చెమటలు పడుతున్నాయి. ఎన్టీఆర్ పక్కనే ఉండగా ఇదేం ప్రశ్నరా బాబు.. అని చరణ్ లో అసహనం. ఏంటీ చరణ్ కంటే నేను తక్కువగా చేశానా?.. అని ఎన్టీఆర్ ఆవేదన, తెలిసో తెలియకో ఎన్టీఆర్ కి అన్యాయం చేశానా? అనే బాధ రాజమౌళిలో కనిపించాయి. 
 

36

చరణ్ (Ram Charan)డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్, రాజమౌళి చిన్న చిరు నవ్వు నవ్వినప్పటికీ... ముగ్గురు ఇబ్బంది పడ్డట్టు స్పష్టంగా అర్థమైంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఖచ్చితంగా రాజమౌళినే అని చెప్పాలి. ఆయన సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ ముంబై వెళ్లకపోతే ఈ ప్రశ్న ఎదురయ్యేది కాదు. 

46
RRR Movie

RRR Movie

ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, ఎన్టీఆర్ (NTR)పాత్రలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. కాకపోతే పోరాటంలో దారి చూపేవాడిగా అల్లూరి, అతన్ని ఫాలో అయ్యేవాడిగా భీమ్ పాత్రలు ఉన్నాయి. ఇద్దరికీ గొప్ప సన్నివేశాలు ఉన్నప్పటికీ లీడరే హీరో అవుతాడు కాబట్టి, ఎన్టీఆర్ కి నష్టం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమైంది. 
 

56
RRR Movie

RRR Movie

సగటు ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేస్తున్నా... ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకున్నారు. పాన్ ఇండియా హీరోగా నార్త్ లో పాగా వేయాలన్న ఎన్టీఆర్ కలలు నెరవేరేనా అనే సందేహాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఆ తాలూకు ఆందోళన, ఆవేశం వారిలో కనిపించింది. మెగా ఫ్యాన్స్ ముందు లోకుల కాకూడని సోషల్ మీడియాలో భీం పాత్ర హైలెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నా... తోటి ఫ్యాన్స్ వద్ద రాజమౌళి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

66

మరో వారంలో అంతా సద్దుమణిగి పోయేది. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్లు రాజమౌళి పరిస్థితి తయారైంది. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ వేడుకల్లో పాల్గొన్నప్పటికీ వందశాతం ఆయన హ్యాపీగా ఉండి ఉండరు. ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి అలా కావాలనే తీర్చిదిద్దాడా? లేక అనుకోకుండా జరిగిందా? అనేది సస్పెన్స్. ఒకవేళ ఎన్టీఆర్ కి విషయం ముందే తెలిసినా రాజమౌళి అత్యంత ఆప్తుడు కావడంతో ఎదురుచెప్పకపోయి ఉండవచ్చు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ముకేశ్ కోసం వర్షిణి త్యాగం, లెక్కలు మార్చేసిన నరేష్.. కొత్త కెప్టెన్ గా వంశీ
Recommended image2
Vijay Sethupathi: ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ప్రెజెంటర్ గా విజయ్ సేతుపతి.. విలక్షణ నటుడికి అరుదైన గౌరవం
Recommended image3
Kaaka: ఫేక్ న్యూస్ కి రెస్ట్ ఇన్ పీస్.. కాకా రిలీజ్ డేట్ పై కోన వెంకట్ కామెంట్స్, చిరు లేటెస్ట్ లుక్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved