బికినీ అందాలతో మాల్దీవులకే వేడి పుట్టిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియాభట్‌..ఫ్రెండ్స్ తో రచ్చ

First Published Feb 8, 2021, 2:44 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌ మాల్డీవుల్లో సెగలు రేపుతుంది. చల్లని ద్వీపకల్ప నీటిలో హీటు పెంచుతుంది. సూర్యరష్మీకే ముచ్చెమటలు పట్టిస్తుంది. తాను, తన సిస్టర్‌, ఫ్రెండ్స్ తో కలిసి సేద తీరుతున్నారు. రిలాక్స్ అవ్వడం ఏమోగానీ, వీరు పంచుకుంటున్న ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ కి చెమటలు పట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.