వంగి వంగి ఇలా రెచ్చగొడితే ఎలా అలియా.. ఆర్ఆర్ఆర్ బ్యూటీ స్టైలిష్ అండ్ హాట్ ఫోజులు వైరల్
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.
అలియా రణబీర్ జంటకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ నే సినిమాలు కూడా మొదలు పెట్టేసింది. అలియా భట్ తల్లి కాక ముందు ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటించింది.
అలియా నటించిన చివరి రెండు చిత్రాలు అవే. ఇప్పుడు తల్లి అయిన తర్వాత అలియా రీఎంట్రీ మూవీ వచ్చేసింది. రణ్వీర్ సింగ్ కి జోడిగా నటించిన కుటుంబ కథా చిత్రం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రం జూలై 28న థియేటర్స్ లోకి వచ్చింది.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్లు చెబుతున్నారు. దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది.
ఈ చిత్రంలో జయ బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మంచి ఆదరణ లభించింది.
తాజాగా అలియా భట్ ది గ్లాస్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫొటోస్ అదిరిపోయాయి. అలియా భట్ తనలోని స్టైల్ యాంగిల్ ని బయటకి తీసుకువచ్చింది. వివిధ రకాల కాస్ట్యూమ్స్ లో అలియా ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.
వంగి వంగి అలియా అందాలు చూపిస్తుంటే కుర్రాళ్లు కంటిమీద కునుకు కష్టం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతలా స్కిన్ గ్లో, యాటిట్యూడ్ లో అలియా అదరహో అనిపిస్తోంది.
వివాహం తర్వాత కూడా అలియా భట్ జోరు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో మెప్పించింది. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అలియా పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.