MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ

Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ

Drishyam 3: మే నెలలో ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రెండు సినిమాలు సూర్య 'కరుప్పు', మోహన్‌లాల్ 'దృశ్యం 3'. వీటిలో కరుప్పు సినిమా రికార్డులను బద్దలు కొడుతూ దృశ్యం 3 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.  

1 Min read
Author : Aithagoni Raju
Published : May 22 2026, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కరుప్పు కలెక్షన్లు వర్సెస్‌ దృశ్యం 3
Image Credit : X

కరుప్పు కలెక్షన్లు వర్సెస్‌ దృశ్యం 3

మే నెలలో ఇండియా మొత్తం ఎదురుచూసిన రెండు పెద్ద సినిమాలు సూర్య 'కరుప్పు', మోహన్‌లాల్ 'దృశ్యం 3'. కరుప్పు రికార్డులను బద్దలు కొడుతూ దృశ్యం 3 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. కరుప్పు మొదటి రోజు రూ.28.93 కోట్లు వసూలు చేయగా, దృశ్యం 3 ఆ రికార్డును అధిగమించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దృశ్యం 3 గ్రాండ్‌గా రిలీజ్‌
Image Credit : Aashirvad Cinemas

దృశ్యం 3 గ్రాండ్‌గా రిలీజ్‌

మలయాళంలో ఈ మధ్య భారీ ప్రీ-రిలీజ్ హైప్‌తో వచ్చిన సినిమా 'దృశ్యం 3'. మోహన్‌లాల్ పుట్టినరోజు నాడే రిలీజ్ అవ్వడంతో అభిమానులకు డబుల్ ట్రీట్ అయింది. ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో 'బుక్ మై షో'లో టికెట్ల అమ్మకాలు జెట్ స్పీడ్‌లో జరిగాయి. ఒకానొక దశలో గంటకు 41,000 టికెట్లు అమ్ముడయ్యాయి.

Related Articles

Related image1
Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్‌, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్‌ 1 హీరోయిన్‌ మారిపోయింది
Related image2
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
35
దృశ్యం 3 భారీ ఓపెనింగ్స్
Image Credit : Asianet News

దృశ్యం 3 భారీ ఓపెనింగ్స్

అధికారిక సమాచారం ప్రకారం, ఈ సినిమాను నిన్న 67 దేశాల్లో రిలీజ్ చేశారు. మొదటి రోజు సాయంత్రం 4 గంటలకే థియేటర్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా చేరింది. దీంతో కేరళలో మాత్రమే నిన్న 500కు పైగా లేట్ నైట్ షోలు వేశారు. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో మొదటి రోజు రూ.18.37 కోట్ల గ్రాస్, రూ.15.85 కోట్ల నెట్ వసూలు చేసింది.
45
హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ దృశ్యం 3
Image Credit : Asianet News

హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ దృశ్యం 3

జీసీసీ సహా ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు మొదటి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు రూ.48.37 కోట్లు అని అంచనా వేస్తున్నారు.  ఇది అత్యధిక ఓపెనింగ్‌ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సూర్య కరుప్పు మూవీ రికార్డుని `దృశ్యం 3` బ్రేక్‌ చేసిందని చెప్పొచ్చు. 

55
దృశ్యం 3 సంచలనం
Image Credit : Asianet News

దృశ్యం 3 సంచలనం

ఏది ఏమైనా, 'ఎంపురాన్' తర్వాత మలయాళ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'దృశ్యం 3' నిలిచింది. మూడో స్థానంలో ఉన్న 'పేట్రియాట్' మొదటి రోజు రూ.28.05 కోట్లు వసూలు చేసింది. 'ఎంపురాన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.68.20 కోట్లు వసూలు చేయడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్‌, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్‌ 1 హీరోయిన్‌ మారిపోయింది
Recommended image2
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved