MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ritu Varma: సమ్మర్ లో చిరుజల్లు లాంటి చిరునవ్వు.. మెస్మరైజ్ చేస్తున్న రీతూ వర్మ లేటెస్ట్ పిక్స్

Ritu Varma: సమ్మర్ లో చిరుజల్లు లాంటి చిరునవ్వు.. మెస్మరైజ్ చేస్తున్న రీతూ వర్మ లేటెస్ట్ పిక్స్

యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 29 2022, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. 

36

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

46

కొత్త ఏడాది 2022 అయినా ఆమెకు కలసి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటిస్తోంది. 

 

56

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

66

తాజాగా రీతూ వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వేసవిలో వాన జల్లు కురిసినంత ఆహ్లాదంగా రీతూ వర్మ చిరునవ్వులతో ముంచెత్తుతోంది. రీతూ వర్మ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anali OTT Release: కోర్టు స్టేతో ఆగిపోయిన క్రైమ్ సిరీస్, అనలి ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
Recommended image2
Wild Card Entry List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 వైల్డ్ కార్డ్ అఫీషియల్‌ లిస్ట్.. ఏమాత్రం పసలేదు, ఇలా అయితే కష్టమే
Recommended image3
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved