MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మత్తుగా కుర్రాళ్ళని చిత్తు చేసే సోయగం, బ్లాక్ డ్రెస్ లో కసిగా చూస్తూ ఊరిస్తున్న రీతూ వర్మ

మత్తుగా కుర్రాళ్ళని చిత్తు చేసే సోయగం, బ్లాక్ డ్రెస్ లో కసిగా చూస్తూ ఊరిస్తున్న రీతూ వర్మ

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 25 2023, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖంతో రీతూ వర్మ ఆకర్షించే విధంగా ఉంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

38

కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా దొరికితే గ్లామర్ ఒలకబోసేందుకు రీతూ వర్మ రెడీగా ఉంది. 

48

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

58

 ఇటీవల రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటించింది. టైం ట్రావెల్ అండ్ మదర్ సెంటిమెట్ స్టోరీతో శర్వానంద్, రీతూ వర్మ హిట్ కొట్టేసారు.  

68

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

78

తాజాగా రీతూ వర్మ మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో ఇస్తున్న ఫోజులు చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. కసిగా చూస్తూ యువతని మైకంలో ముంచేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో రీతూ వర్మ ఇస్తున్న ఫోజులు నెవెర్ బిఫోర్ అనిపించే విధంగా ఉన్నాయి. 

88

తన హెయిర్ స్టైల్, క్రేజీగా చూస్తున్నా చూపులు యువతని ఫిదా చేస్తున్నాయి.రీతూ వర్మ ఘాటైన చూపులకి యువత మైకంలో మునిగిపోతున్నారు. స్టైలిష్ గా ఉన్న లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Cannes: రాకుమారిలా అలియా భట్.. గ్రీన్ గౌను వేసుకుని కేన్స్‌లో మెరుపులు..
Recommended image2
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image3
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved