MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలు సిసలైన స్ట్రక్చర్ చూపిస్తూ రీతూ రచ్చ.. పరువాలతో తుఫాన్ సృష్టిస్తున్న జబర్దస్త్ పిల్ల

అసలు సిసలైన స్ట్రక్చర్ చూపిస్తూ రీతూ రచ్చ.. పరువాలతో తుఫాన్ సృష్టిస్తున్న జబర్దస్త్ పిల్ల

యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 06 2023, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

29

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 

39

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

49

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.బ్లాక్ టాప్, జీన్స్ ప్యాంట్ అదే విధంగా షార్ట్ లో రీతూ చౌదరి పరువాల తుఫాన్ కురిపిస్తోంది. ఆమె మత్తు సొగసుకి కుర్రకారు చిత్తు అవుతున్నారు. 

59

వివిధ రకాల బ్యాగ్ లతో రీతూ కవ్వించే విధంగా నాభి, నడుము, అంతకి మించి హాట్ గా ఉన్న థైస్ తో ఆమె ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అసలు సిసలైన స్ట్రక్చర్ ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

69

కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. రీతూ చౌదరి ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

79

నాభి, నడుము చూపిస్తూ కుర్ర హృదయాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అలాగే వివిధ భంగిమల్లో ఇస్తున్న ఫోజులతో కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. 

 

89

రీతూ చౌదరి కేవలం పొట్టి బట్టల్లో హాట్ హాట్ గా ఫోజులు ఇస్తే సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగినట్లే. అంత హాట్ క్యూట్ గా సొగసు ఒలకబోస్తోంది. తన క్రేజ్ పెంచుకునేందుకు రీతూ ఇలా కొంటె వేషాలు వేస్తోంది. 

99

మత్తుగా గమ్మత్తుగా రీతూ యువతని చిత్తు చేస్తోంది. ఈ జబర్దస్త్ పిల్ల సొగసుపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Biker Review: బైకర్‌ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్‌, రాజశేఖర్‌ మూవీలో హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్‌
Recommended image2
Tollywood Directors: బోయపాటి నుంచి రాజమౌళి వరకు..వాళ్ళ కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఇవే, ఇలాంటివి ఇక తీయలేరేమో
Recommended image3
Giribabu: కృష్ణ ఓ రోజు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.. అలా చెప్పడం ఏ హీరో వల్ల కాదు.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved