MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముద్దుల వర్షం కురిపిస్తున్న రీతూ చౌదరి.. క్యూట్ పిక్స్ తో భలే రచ్చ, నిండైన బట్టల్లో కూడా సొగసు కేక

ముద్దుల వర్షం కురిపిస్తున్న రీతూ చౌదరి.. క్యూట్ పిక్స్ తో భలే రచ్చ, నిండైన బట్టల్లో కూడా సొగసు కేక

తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.నిండైన బట్టల్లో సైతం రీతూ చూడముచ్చటగా ఉంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 29 2023, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. 

310

రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి. 

410

ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్నిదోచుకునేలా ఉన్నాయి.నిండైన బట్టల్లో సైతం రీతూ చూడముచ్చటగా ఉంది. క్యూట్ ఫోజులతో భలే రచ్చ చేస్తోంది. 

510

లాంగ్ డ్రెస్ లో రీతూ చౌదరి స్టన్నింగ్ అనిపించేలా ఉంది. ఘాటుగా రీతూ వయ్యారాలు పోతోంది. వంగి వంగి పరువాలు ఒలకబోస్తూ ఇస్తున్న ఫోజులు మైమరపిస్తున్నాయి. 

610

కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా రీతూ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. రీతూ చౌదరి ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

710

ముద్దులు కురిపిస్తూ అందాలు చూపిస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు యువతకి పండగే అని చెప్పాలి. అలాగే వివిధ భంగిమల్లో ఇస్తున్న ఫోజులతో కుర్రాళ్లలో విరహం పెంచుతోంది. 

 

810

రీతూ చౌదరి కేవలం పొట్టి బట్టల్లో మాత్రమే కాకుండా ఇలా లాంగ్ డ్రెస్ లో సైతం మురిపించగలనని నిరూపించింది. అంత హాట్ క్యూట్ గా సొగసు ఒలకబోస్తోంది. 

910

మత్తుగా గమ్మత్తుగా రీతూ యువతని చిత్తు చేస్తోంది. ఈ జబర్దస్త్ పిల్ల సొగసుపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

1010

 ఏది ఏమైనా రీతూ గ్లామర్ షో మాత్రం యువతకి కనుల విందుగా మారింది. రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో వేడి పెంచుతూ పరువాలు వడ్డిస్తోంది. కుర్రాళ్లు ఆమె అందాలకు పండగ చేసుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved