MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జెనీలియా మరోసారి గర్భవతి అయిందా ? ఎక్కువమంది పిల్లలుంటే నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు..రితేష్

జెనీలియా మరోసారి గర్భవతి అయిందా ? ఎక్కువమంది పిల్లలుంటే నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు..రితేష్

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 11 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. 

 

27

జెనీలియా తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. 

 

37

కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం. 

 

47

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

 

57

  జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. వివాహం తర్వాత కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె గ్లామర్ ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.అయితే తాజాగా ఓ ఈవెంట్ లో జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ మెరిశారు. జెనీలియా చాలా వదులుగా ఉన్న బ్లూ గౌనులో మెరిసింది. 

 

67

ఈ పిక్స్ లో లో జెనీలియాని చూస్తున్నవారంతా ఆమె మరోసారి గర్భవతి అయిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.  వీరి అనుమానాలకు తగ్గట్లుగానే జెనీలియా తన ఉదరంపై చేయి పెట్టుకుని కనిపిస్తోంది. ఇక రితేష్ ఆమెని జాగ్రత్తగా తీసుకుని వెళుతున్నాడు. కేరింగ్ చూపిస్తున్నాడు. దీనితో జెనీలియా మూడవసారి తల్లి కాబోతోందా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

 

77

జెనీలియా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వైరల్ అవుతుండడంతో రితేష్ దేశ్ స్పందించారు. ఫన్నీగా ఆయన సమాధానం ఉంది. నాకు 3 అంతకన్నా ఎక్కువమంది పిల్లలు ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మరోసారి తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవం అని తేల్చేశారు.    

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu Today: రవిని ఘోరంగా అవమానించిన శ్రుతి తల్లి, రోహిణీ గతం బయటపెట్టిన తల్లి
Recommended image2
పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Jan 2: అమూల్యకు పెళ్లిచూపులు, ఈలోపే విశ్వక్ అదిరిపోయే ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved