MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?

Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?

ఇండియన్ సినిమాలో తమకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటున్న ఐదుగురు కుర్ర హీరోలు వీళ్లే. రోహిత్ సరాఫ్, అహాన్ పాండే నుంచి లక్ష్య, వేదాంగ్ రైనా, రిషబ్ సాహ్నీ వరకు బాలీవుడ్ భవిష్యత్తుగా మారుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 29 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త తరం హీరోలు
Image Credit : PR

కొత్త తరం హీరోలు

కొత్త తరం హీరోలు ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లు తమదైన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. రొమాంటిక్ డ్రామాల నుంచి యాక్షన్ సినిమాల వరకు అన్నింట్లోనూ ఈ కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు.

1. రోహిత్ సరాఫ్

రోహిత్ సరాఫ్ 'మిస్‌మ్యాచ్డ్', 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలతో కుర్రకారు మనసు దోచాడు. తన న్యాచురల్ యాక్టింగ్, క్యూట్ లుక్స్‌తో యూత్‌కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ యాక్టర్‌గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. అహాన్ పాండే
Image Credit : PR

2. అహాన్ పాండే

అహాన్ పాండే 'సయ్యాంరా' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ రొమాంటిక్ డ్రామాలో తన యాక్టింగ్, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి సినిమాతోనే అహాన్ మంచి మార్కులు కొట్టేశాడు.

35
3. రిషబ్ సాహ్నీ
Image Credit : PR

3. రిషబ్ సాహ్నీ

రిషబ్ సాహ్నీ కూడా ఈ కొత్త తరం హీరోల లిస్ట్‌లో ఉన్నాడు. రిషబ్ 'ఫైటర్' సినిమాలో అజహర్ అక్తర్ పాత్రలో అదరగొట్టాడు. ఆ తర్వాత 'నాగబంధం'లో అహ్మద్ షా అబ్దాలీగా, అతని మోడ్రన్ అవతార్ అలీగా ఛాలెంజింగ్ రోల్స్ చేశాడు. ఈ సినిమాలో తన యాక్షన్ సీన్స్ చూశాక అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు.

45
4. లక్ష్య
Image Credit : PR

4. లక్ష్య

లక్ష్య 'కిల్', 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' లాంటి ప్రాజెక్టులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 'కిల్' సినిమాలో తన ఇంటెన్స్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా కష్టమైన పాత్రలను కూడా తను ఈజీగా చేయగలడని లక్ష్య ప్రూవ్ చేసుకున్నాడు.

55
5. వేదాంగ్ రైనా
Image Credit : PR

5. వేదాంగ్ రైనా

వేదాంగ్ రైనా 'ది ఆర్చీస్', 'జిగ్రా' సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన డెబ్యూ మూవీ నుంచి ఇప్పటివరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. ప్రతి ప్రాజెక్టుతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు.

ఈ ఐదుగురు హీరోలు డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమాకు వీళ్లు కొత్త కళను తీసుకొస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Recommended image2
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image3
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Related Stories
Recommended image1
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Recommended image2
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved