MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: జగతి మనసును ముక్కలు చేసిన దేవయాని.. ధన్యవాదాలు తెలిపిన రిషి!

Guppedantha Manasu: జగతి మనసును ముక్కలు చేసిన దేవయాని.. ధన్యవాదాలు తెలిపిన రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 22 2022, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మహేంద్ర వర్మ (Mahendra Varma) అనకూడని మాట అనటంతో బాధపడుతూ ఇలాంటి మాటలు మాట్లాడకండి డాడ్ అంటూ బాధపడతాడు. ఇక మహేంద్ర డిశ్చార్జ్ కోసం ఏర్పాట్లు చూడమని ఫణీంద్ర వర్మ అంటాడు. దేవయాని (Devayani) కూడా ఇంటికి వెళ్లి మహేంద్ర రూమ్ క్లీన్ చేద్దామని ధరణి తో అంటుంది. వాళ్లు అక్కడి నుంచి బయలుదేరుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక రిషి (Rishi) ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. జగతి, వసు మహేంద్రవర్మ దగ్గరికి వస్తారు. మహేంద్ర వర్మ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అడగటం తో ఇది సమయమా మహేంద్ర అంటూ జగతి అంటుంది. తనకు టీ కావాలని మహేంద్ర అనడంతో జగతి (Jagathi) అవన్నీ మానేయాలని నేను చెప్పిన ఫుడ్ నే తీసుకోవాలని అంటుంది.
 

38

రిషి కూడా ఇదే మాట అన్నాడని మహేంద్రవర్మ (Mahendra Varma) అంటాడు. జగతి తమ బాక్స్ ని కారులో పెట్టమని వసును పంపిస్తుంది. వెంటనే మహేంద్ర జగతి చేతులు పట్టుకొని నాకోసం ఇంటికి రావచ్చు కదా అని అనడంతో జగతి (Jagthi) ఒప్పుకోదు. రావడం కరెక్టు కాదని అంటుంది. మహేంద్ర వర్మ వచ్చి దిగబెట్టి వెళ్ళమని బ్రతిమాలుతాడు.
 

48

ఇదంతా రిషి (Rishi) డోర్ దగ్గర నిల్చోని చూస్తాడు. ఇక  అక్కడనుంచి వెళ్ళి పోతాడు. గౌతమ్ కారులో ప్రయాణిస్తూ వసుతో మాట్లాడుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ పక్కన వసు ఉండదు. వెనకాల నుండి రిషి కారు వచ్చి వేగంగా దూసుకు వెళ్తుంది. అది చూసిన గౌతమ్ కాసేపు వసు (Vasu) చూడాలని కారును ఫాలో అవుతాడు.
 

58

కానీ రిషి అదంతా గమనించి అక్కడి నుంచి స్పీడుగా తీసుకెళ్తాడు. మహేంద్ర జగతి పై (jagathi) వాలుతూ విశ్రాంతి తీసుకుంటాడు. ఇంటిదగ్గర దేవయాని వాళ్లు మహేంద్ర వర్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కారు రావటంతో.. అందులోనుంచి జగతి దిగుతుంది. దేవయాని (Devayani) చూసి కోపంతో రగిలిపోతుంది.
 

68

జగతి ఇంట్లోకి వస్తుందా అని భయపడుతూ ఉంటుంది. మహేంద్ర వర్మను కారులో నుంచి దింపుతూ ఉండగా జగతి పట్టుకుంటుంది. మహేంద్ర (Mahendra) కాస్త తూలినట్లు అనిపించడంతో రిషి పట్టుకొని డాడ్ అంటాడు. జగతి (Jagathi) తో మా డాడీ నేను చూసుకోగలను అని అంటాడు. ఆ మాట విని వసు, మహేంద్ర బాధపడుతారు.
 

78

ఇక ధరణి (Dharani) దిష్టి తీయడానికి సిద్ధంగా ఉండగా దేవయాని అది తీసుకొని తాను దిష్టి తీస్తుంది. అక్కడ కూడా జగతి ని ఉద్దేశించి ఓ మాట అంటుంది. ఇంట్లోకి వెళ్లిన మహేంద్ర జగతి ని చూసి బాధపడుతూ ఉంటాడు. రిషి (Rishi) బయటికి జగతికి దండం పెడుతూ థాంక్స్ చెప్పుకుంటాడు.
 

88

అది చూసి దేవయాని (Devayani) కుళ్ళుకుంటుంది. ఇక దేవయాని ఇంట్లోకి వెళ్లి డోరు పెట్టుకోవటం తో జగతి మనసు ముక్కలవుతుంది. ఇక కారులో ప్రయాణిస్తూ జగతి వసుతో (Vasu) తన బాధను పంచుకుంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image2
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Recommended image3
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved