MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • 'శిరీష్'తో పెళ్లి గురించి వసుతో మాట్లాడిన రిషి.. అసలు నిజం తెలియడంతో?

'శిరీష్'తో పెళ్లి గురించి వసుతో మాట్లాడిన రిషి.. అసలు నిజం తెలియడంతో?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్  రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2021, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మహేంద్ర వర్మ ( Mahendra) రిషి దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడుతుంటాడు. తన తండ్రి అడిగేది ఏంటో ముందే ఊహించుకొని శిరీష్ టాపిక్ మాత్రం అసలు మాట్లాడొద్దని అంటాడు. మహేంద్రవర్మ వెంటనే తన మనసులో రిషిని (Rishi) తక్కువ అంచనా వేయకూడదు అని అనుకుంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక రిషిని (Rishi) భోజనం చేసావా అని అడగగా.. వెంటనే రిషి నువ్వు చేసావా అని అడుగుతాడు. మహేంద్ర వర్మ తిన్నాను అని సమాధానం ఇస్తాడు. అప్పుడే ధరణి (Dharani) అక్కడికి రిషి కోసం భోజనం పట్టుకొని వస్తుంది. ఇక రిషి తన తండ్రి భోజనం చేయలేదని తెలుసుకొని ఒకరికొకరు భోజనం తినిపించుకుంటారు.
 

38

ఇక ఆ పొగరు తిన్నదా లేదా అని ఆలోచిస్తాడు రిషి. మరోవైపు వసు (Vasu) రిషి సార్ తనను తిట్టిన మాటలు తలుచుకొని బాధ పడుతుంది. ఆర్టికల్ రాయడంలో తప్పేముంది అని అనుకుంటుంది. ఇక తాను చేసిన తప్పు ఏంటి అని రిషికి (Rishi) మెసేజ్ పెడుతుంది.
 

48

రిషి (Rishi) పడుకోకుండా ఆలోచనలో ఉంటాడు. మెసేజ్ రాగానే ఇంకెవరు ఆ పొగరు ఉండొచ్చు అని అనుకుంటాడు. ఏం మెసేజ్ చేసిందో అని సారీ తప్ప ఏమీ ఉండదు అనుకొని చూడకుండా ఉంటాడు. వసు (Vasu) మాత్రం రిషి మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది.
 

58

ఇక రిషి (Rishi) ఓ బుక్ పై వసుధార, శిరీష్ అని పేరు రాస్తాడు. ఈ పేర్లు అంతగా మ్యాచ్ అవటం లేదు అని అనుకుంటాడు. వసుధార పేరు ముందు రిషి అని రాసి రిషి వసుధార అని చూసి బాగుంది అని అనుకుంటాడు. అందులో వసు (Vasu) పేరును కట్ చేసి రిషి ధారా అంటూ పిలుచుకుంటాడు.
 

68

పొగరు ఏం మెసేజ్ చేసిందో చూడాలి అని మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. రేపు పిక్ అప్ చేసుకుంటాను అంటూ తిరిగి మెసేజ్ రిప్లై ఇస్తాడు. కానీ అప్పటికే వసు (Vasu) పడుకొని ఉంటుంది. మొత్తానికి మరుసటి రోజు రిషి (Rishi) వసును కారులో తీసుకొని బయలుదేరుతాడు.
 

78

ఒకరికి ఒకరు తమ మనస్సులలో ఇంకా మాట్లాడటం లేదు అని అనుకుంటారు. మొత్తానికి తమ మాటలు కలవడంతో.. వసు (Vasu) టిఫిన్ చేశారా అని అడుగుతుంది. రిషి (Rishi) చేశాను అని అబద్ధం చెబుతాడు. మహేంద్ర ఫోన్ చేసి టిఫిన్ చేయలేదు అని కారు లో టిఫిన్ పెట్టానని చెబుతాడు.
 

88

వెంటనే రిషి (Rishi) అడ్డంగా దొరికిపోయాను అనుకుంటాడు. వసు మధ్యలో కారు ఆపించి టిఫిన్ చేయమని చెబుతుంది. తరువాయి భాగం లో రిషి వసు చెయ్యి పట్టుకొని శిరీష్ ను పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అడిగేసరికి వసు (Vasu) షాక్ లో ఉంటుంది. మొత్తానికి రిషి వసు పెళ్లి గురించి ఓపెన్ అయినట్లు కనిపించింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved