MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: బెడ్‌పై నుండే వసును గురుదక్షిణ అడిగిన మహేంద్ర.. మళ్ళీ తనబుద్ది చూపించిన రిషి!

Guppedantha Manasu: బెడ్‌పై నుండే వసును గురుదక్షిణ అడిగిన మహేంద్ర.. మళ్ళీ తనబుద్ది చూపించిన రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 19 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మహేంద్ర వర్మ (Mahendra Varma) కు అలా జరగటంతో హాస్పిటల్ లో జగతి (Jagathi) బాగా ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న వసుధార ధైర్యం చెబుతుంది. ఇక జగతి రిషి కి ఫోన్ చేసావా అని అనటంతో.. గౌతమ్ కి ఫోన్ చేసానని చెబుతుంది. అంతలోనే హాస్పిటల్ ఎదురుగా రిషి కారు వచ్చి ఆగుతుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఇక హాస్పిటల్ లోపలికి వచ్చిన రిషి (Rishi).. గౌతమ్ ను ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. గౌతమ్ చెప్పటానికి తడబడుతూ వుంటాడు. అంతలోనే గౌతమ్ ఫోన్ కి వసుధార (Vasudhara) ఫోన్ చేయడంతో రిషి ఆ ఫోన్ లాక్కొని మాట్లాడుతాడు. ఇక రిషి ఏం జరిగిందని నా మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కానీ వసు చెప్పలేక పోతుంది.
 

37

పైన ఫ్లోర్ లో ఉన్నామని అనడంతో వెంటనే అక్కడి నుంచి పైకి వెళ్తారు. రిషి (Rishi) దగ్గరికి వెళ్లి ఏం జరిగింది వసుధార అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. కానీ జగతి, వసు మాత్రం చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటారు. రిషి వసుతో నీకు ఏమీ కాలేదు కదా అనటంతో వెంటనే గౌతమ్ (Gautham) వీడికి వసు మీద, స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఉంటుందని అనుకుంటాడు.
 

47

ఇక జగతి (Jagathi) తో మేడం మీరు ఏంటి ఇక్కడ.. అసలేం జరిగింది అనటంతో జగతి కూడా ఏడ్చుకుంటూ ఉంటుంది. వసు మేడం ఎందుకు ఏడుస్తుందని  అనటంతో.. వెంటనే వసు మీరు రండి సార్ చెబుతాను అనేసరికి రిషి (Rishi) కోపంతో అరుస్తాడు. ఎవరున్నారు హాస్పటల్లో అని అనేసరికి మహేంద్రవర్మ సార్ ఉన్నాడని వసు అంటుంది.
 

57

వెంటనే రిషి షాక్ అవుతూ డాడీకి ఏమైంది అంటూ ఎమోషనల్ అవుతాడు. హాట్ స్ట్రోక్ వచ్చింది అనేసరికి రిషి డాడ్ అంటూ షాక్ తింటాడు. ఊపిరి పీల్చుకో లేకపోతాడు. బాగా ఏడుస్తాడు. అప్పుడే మహేంద్రను (Mahendra) వేరే వార్డ్ లోకి షిఫ్ట్ చేయటంతో జగతి, రిషి (Rishi) మహేంద్ర పొజిషన్ ను చూసి బాగా ఏడుస్తారు. రిషి డాడీ ఏం జరగలేదు కదా అంటూ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారు.
 

67

ఇక డాక్టర్ ఏం పర్వాలేదు అని టెన్షన్ పడకండి సమయానికి తీసుకొచ్చారు అనేసరికి కాస్త కుదుట పడతారు. ఇక గౌతమ్ (Gautham) మాట్లాడుతూ.. చిన్నప్పుడు రిషి ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి చెప్పే వాడు కాదని అనడంతో జగతి (Jagathi) బాధపడుతుంది. ఇక జగతి, రిషి మహేంద్రవర్మ దగ్గరికి వెళ్లి ఎమోషనల్గా మాట్లాడతారు.
 

77

అప్పుడే మహేంద్ర (Mahendra) స్పృహ వచ్చి మాట్లాడుతుండగా డాక్టర్ వచ్చి పేషెంట్ ని ఇబ్బంది పెట్టొద్దని అంటాడు. తరువాయి భాగంలో మహేంద్ర వసును గురుదక్షిణ అడుగుతాడు. రిషి (Rishi) తన కోసం ఎంత బాధ పడ్డాడో చెబుతుంది. జగతిని రిషి సమయంను అనుకూలంగా తీసుకోవద్దని అనడంతో జగతి బాధపడుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image2
Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం
Recommended image3
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved