MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Kantara 3: కాంతార అభిమానులకు గుడ్ న్యూస్.. కాంతార 3 కథపై సీక్రెట్ రివీల్ చేసిన రిషబ్ శెట్టి

Kantara 3: కాంతార అభిమానులకు గుడ్ న్యూస్.. కాంతార 3 కథపై సీక్రెట్ రివీల్ చేసిన రిషబ్ శెట్టి

Kantara 3: కాంతార అభిమానులకు మరో గుడ్ న్యూస్. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన 'కాంతార' ఫ్రాంచైజీ తర్వాతి భాగం గురించి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అదిరిపోయే వార్త చెప్పారు. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jul 09 2026, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాంతార 3 అప్‌ డేట్‌
Image Credit : Asianet News

కాంతార 3 అప్‌ డేట్‌

కాంతార అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ ఫ్రాంచైజీ తర్వాతి భాగం గురించి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కీలక సమాచారం పంచుకున్నారు. 'కాంతార: చాప్టర్ 1' తర్వాత, ఇప్పుడు తర్వాతి సినిమా స్క్రిప్ట్  (కాంతార 3) పనులు మొదలయ్యాయని, తన రైటర్స్ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రైటర్‌గానే సంతృప్తి
Image Credit : PR handout

రైటర్‌గానే సంతృప్తి

ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడారు. దర్శకత్వమే తన అసలైన ప్యాషన్ అని ఆయన చెప్పుకొచ్చారు. కథ రాసే ప్రక్రియలోనే తనకు ఎక్కువ సంతృప్తి లభిస్తుందని, తర్వాతి భాగాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

Related Articles

Related image1
Mohan babu: మోహన్‌ బాబు కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా ఇదే.. దెబ్బకి తన భార్య వారం రోజులు మాటలు బంద్‌
Related image2
Peddi Total Collections: షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్‌ చరణ్‌ నష్టాలు సేమ్‌
34
కాంతార 3 కథ ఇదే
Image Credit : Asianet News

కాంతార 3 కథ ఇదే

కాంతార తర్వాతి భాగంలో కూడా దైవ శక్తులే కథకు కేంద్ర బిందువుగా ఉండనున్నాయి. రాజకుటుంబం, గిరిజన సమాజం మధ్య సంఘర్షణ మరో స్థాయికి చేరనుంది. కొత్త తరం కథతో దైవం, నమ్మకం, సంప్రదాయాల పోరాటాన్ని చూపించే అవకాశం ఉంది. గత భాగంలో కనిపించిన సంఘర్షణకు కొనసాగింపుగా, ఈ భాగాన్ని మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోందని రిషబ్‌ శెట్టి వెల్లడించారు.

44
నటుడిగా బిజీగా రిషబ్‌ శెట్టి
Image Credit : others

నటుడిగా బిజీగా రిషబ్‌ శెట్టి

దర్శకత్వంతో పాటు నటనలోనూ రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో రెండు పాన్-ఇండియా సినిమాలు ఉన్నాయి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని 'జై హనుమాన్' సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' అనే చారిత్రక చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో, వేర్వేరుగా శారీరకంగా సిద్ధమవ్వాల్సి ఉందని, లుక్ కూడా మారుతుందని రిషబ్ చెప్పారు. మొత్తానికి, కాంతార సిరీస్ తర్వాతి భాగం పనులు అధికారికంగా మొదలవ్వడంతో అభిమానుల్లో కొత్త అంచనాలు మొదలయ్యాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image2
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Related Stories
Recommended image1
Mohan babu: మోహన్‌ బాబు కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా ఇదే.. దెబ్బకి తన భార్య వారం రోజులు మాటలు బంద్‌
Recommended image2
Peddi Total Collections: షాకిస్తోన్న పెద్ది మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు.. సమంత లాభాలు రామ్‌ చరణ్‌ నష్టాలు సేమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved