సోదరిపై తీవ్ర ఆరోపణలు చేసిన సుశాంత్? ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌!

First Published 10, Aug 2020, 1:45 PM

సుశాంత్, రియా కుటుంబాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అంతా రియాను కార్నర్ చేయటంతో ఆమె కూడా ఎదురుదాడి ప్రారంభించింది. తాజాగా సుశాంత్ తన సోదరి గురించి మాట్లాడిన కొన్ని వాట్సప్‌ స్క్రీన్‌ షాట్స్‌ను షేర్ చేసింది రియా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కేసు సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ మెడకు చుట్టుకుంటోంది. రియా.. సుశాంత్‌ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకోవటంతో పాటు సుశాంత్‌ను మానసికంగా వేదించటంతో ఆత్మహత్య చేసుకున్నాడని సుశాంత్‌ కుటుంబం ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అంతా రియాను కార్నర్ చేయటంతో ఆమె కూడా ఎదురుదాడి ప్రారంభించింది. తాజాగా సుశాంత్ తన సోదరి గురించి మాట్లాడిన కొన్ని వాట్సప్‌ స్క్రీన్‌ షాట్స్‌ను షేర్ చేసింది రియా.

గతంలో ఓ వివాదం సందర్భంగా సుశాంత్ తన సోదరికి చేసిన మెసేజ్‌ అంటూ `నువ్వు సిగ్గుమాలిన పని చేసిన తరువాత నువ్వు బాదితురాలిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నావు. ప్రియమైన సోదరీ.. దేవుడున్నాడు.. మన అమ్మా ఉంది. నువ్వు ఓ తప్పు చేశావు. నీకు ఈగో కారణంగా కళ్లు మూసుకుపోయినా నేను మాత్రం నా పని చేసుకుంటూ పోతాను. దేవుడూ, ప్రకృతే ఏది సరైనదే నిర్ణయిస్తారు` అంటూ సుశాంత్ మెసేజ్‌ చేసినట్టుగా స్క్రీన్‌ షాట్‌ను రియా షేర్ చేసింది.

ఈ మెసేజ్‌ల ద్వారా సుశాంత్ తన సోదరి తన రూమ్‌మెట్‌ సిద్దార్థ్ పితాని దంపతుల మధ్య మనస్పర్థలు సృష్టించే ప్రయత్నం చేసినట్టుగా ఆరోపించింది. `నా సోదరి సిధ్‌ బాయ్‌ని మానిప్యులేట్‌ చేసే ప్రయత్నం చేస్తోంది. తాను బాదితురాలిగా చూపిస్తూ మొత్తం సీన్‌ మార్చేయాలని చూస్తుంది` అంటూ సుశాంత్ మెసేజ్ చేసినట్టుగా రియా తెలిపింది.

అయితే ఈ ఆరోపణలను శ్వేతా సింగ్‌ కృతి ఖండించింది. రియా ఆరోపణలకు సమాధానంగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సుశాంత్ తన సోదరి ప్రియాంక తనకు ఎంతో క్లోజ్‌ అంటూ చెప్పిన క్లిప్‌ ఉంది. సుశాంత్ తన సోదరికే చాలా క్లోజ్‌ అని తెలిపింది శ్వేత.

loader